సిద్ధార్థ్ (Siddharth) హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘3 BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన సినిమా ఈ సినిమాని అరుణ్ విశ్వ నిర్మించారు. సొంతింటి కల థీమ్ తో రూపొందిన రిలేటబుల్ కాన్సెప్ట్ మూవీ ఇది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి ఓ చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చారు.
కానీ సిద్దార్థ్ ఫామ్లో లేకపోవడం వల్లో ఏమో కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతోంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.56 cr |
సీడెడ్ | 0.10 cr |
ఆంధ్ర(టోటల్) | 0.44 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.1 cr (షేర్) |