Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: అనౌన్స్మెంటే లేదు.. కానీ టైటిల్స్ ఫిక్స్ చేసేశాడట!

Prabhas: అనౌన్స్మెంటే లేదు.. కానీ టైటిల్స్ ఫిక్స్ చేసేశాడట!

  • April 13, 2023 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: అనౌన్స్మెంటే లేదు.. కానీ టైటిల్స్ ఫిక్స్ చేసేశాడట!

ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల, విశ్వ ప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించింది లేదు. ప్రకటించకపోవడానికి కారణం ఏంటో తెలీదు. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ప్రాజెక్టు ఒకటి ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకోవడం లేదు. అందుకు కారణం దర్శకుడు మారుతీ ఫామ్లో లేకపోవడం వల్లనే అని చెప్పాలి.

ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) గెట‌ప్‌.. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుందని తెలుస్తుంది. మారుతీ – ప్రభాస్ చాలా కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రభాస్ నుండి ఆశించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయని వినికిడి. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ప్ర‌భాస్ కూడా… షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఇక ఈ చిత్రం కోసం 3 టైటిల్స్ ను ఫిక్స్ చేశాడు మారుతీ.`రాజా డీల‌క్స్` ఆల్రెడీ ప్రచారంలో ఉంది. కానీ ఆ టైటిల్ కీ ఈ సినిమాకి సంబంధ‌మే లేదు. మారుతీ అనుకున్న 3 ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్స్ లో ఇది లేనే లేదు అని సమాచారం.ఇటీవల ఆ మూడు టైటిల్స్ ను టైటిల్స్ లోగోల‌తో స‌హా డిజైన్ చేసి ప్ర‌భాస్ ముందు పెట్టాడట మారుతీ.

ఈ మూడు కూడా ఇంగ్లిష్ టైటిల్సే అని తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. అన్ని భాషల్లోని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా టైటిల్స్ ఉండాలి కాబట్టి.. ఈ మూడు టైటిల్స్ లో ఒకటి ఫిక్స్ అవుతుంది. మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ తో సహా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసే పనిలో చిత్రబృందం ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #malavika mohanan
  • #Maruthi
  • #Nidhhi Agerwal
  • #Prabhas

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version