This Weekend Movies: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజ్ కాబోతున్న 30 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

ఏప్రిల్ నెలలో ఒక్క ‘విరూపాక్ష’ తప్ప మరో సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఆ సినిమా తప్ప మరే సినిమా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. మే నెల కూడా సగం గడిచిపోయింది. ఈ వారం కూడా రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటికి టాక్ బాగా వస్తే తప్ప.. జనాలు థియేటర్ కు వెళ్లి చూసే ఛాన్స్ లేదు. మరోపక్క ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) అన్నీ మంచి శకునములే : సంతోష్, శోభన్ మాళవిక నాయర్ హీరో,హీరోయిన్లుగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 18న విడుదల కాబోతోంది.

2) బిచ్చగాడు 2: ‘బిచ్చగాడు’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్ గా రూపొందిన ‘బిచ్చగాడు2’ మే 19న విడుదల కాబోతోంది.

3) ఫాస్ట్ ఎక్స్ : ఈ హాలీవుడ్ మూవీ మే 19న విడుదల కాబోతోంది.

ఓటీటీలో విడుదల కాబోతోన్న సినిమాలు :

సోనీ లివ్:

4) ఏజెంట్ (తెలుగు సినిమా) : మే 19

5) కదిన కదొరమీ అంనడకహం (మలయాళ మూవీ) – మే 19

ఆహా :

6) మారుతీనగర్ పోలీస్ స్టేషన్ (తమిళ సినిమా) – మే 19

అమెజాన్ ప్రైమ్:

7) మోడ్రన్ లవ్: చెన్నై (తమిళ సిరీస్) – మే 18

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

8) యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటుమేనియా (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 17

9) డెడ్ పిక్సెల్స్ (తెలుగు సిరీస్) – మే 19

10) పూక్కాలమ్ (మలయాళ సినిమా) – మే 19

నెట్ ఫ్లిక్స్:

11) మెక్ గ్రెగర్ ఫరేవర్ (హాలీవుడ్ సిరీస్) – మే 17

12) XO, కిట్టీ (హాలీవుడ్ సిరీస్) – మే 18

13) కఠల్ (హిందీ మూవీ) – మే 19

14) నామ్ సీజన్ 2 (తమిళ సిరీస్) – మే 19

15) అయల్ వాసి (మలయాళ సినిమా) – మే 19

బుక్ మై షో:

16) డన్జన్స్ & డ్రాగన్స్: హానర్ ఎమాంగ్ థీవ్స్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17

17) ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ మూవీ) – మే 18

18) ద సూపర్ మ్యారియా బ్రదర్స్ (ఇంగ్లీష్ సినిమా) – మే 19

అమెజాన్ మినీ టీవీ:

19) యే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 19

ఆపిల్ టీవీ ప్లస్:

20) హై డిసర్ట్ (హాలీవుడ్ సిరీస్) – మే 17

డిస్కవరీ ప్లస్ : 

21) వార్ జోన్: బేర్ గ్రిల్స్ మీట్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (డాక్యుమెంటరీ) – మే 15

చౌపల్ టీవీ:

22) 500 మీటర్ (పంజాబీ సిరీస్) – మే 18

ముబీ:

23) ద లాస్ట్ పోయమ్ (బెంగాలీ మూవీ) – మే 15

24) బటర్ ఫ్లై విజన్ (హాలివుడ్ మూవీ) – మే 17

25) మిస్టరీ ట్రైన్ (హాలీవుడ్ మూవీ)- మే 20

క్లిక్ ట్వీట్:

26) అజంతే (బెంగాలీ సినిమా) – మే 19

లయన్స్ గేట్ ప్లే:

27) నాచో సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – మే 19

28) బెల్లివిల్లీ కాప్ (ఇంగ్లీష్ సినిమా) – మే 19

సైనా ప్లే:

39) సిమోన్ డేనియల్ (మలయాళ సినిమా) – మే 19

అల్ట్రా జకాస్:

30) అదృశ్య (మరాఠీ మూవీ) – మే 15(స్ట్రీమింగ్)

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus