2023 మార్చి నెలాఖరు వచ్చేసింది.. కొద్ది రోజులుగా పరీక్షల కారణంగా కొత్త సినిమాల థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో లేదు కానీ గతవారం వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ చిత్రాలకు మంచి స్పందన లభించింది.. అంతకుముందు వచ్చిన ‘బలగం’ కూడా మెప్పించింది.. ఇక ఎగ్జామ్స్ దాదాపుగా పూర్తి కావచ్చాయి.. దీంతో మార్చి 30 నుండి కొత్త సినిమాల సందడి మొదలు కానుంది.. ఈవారం ఓటీటీల్లోనూ మూవీస్, వెబ్ సిరీస్ షెడ్యూల్ చేసేసుకున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
దసరా..
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా.. కొత్త కుర్రాడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘దసరా’.. నాని కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఇది.. భారీ అంచనాలతో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది..
దహనం..
‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన సందేశాత్మక చిత్రం ‘దహనం’.. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది..
సత్యంవధ ధర్మంచెర..
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పలు సంఘటనల ఆధారంగా.. కొత్త మరియు పాత తారాగణంతో పాటు బాలలు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్యంవధ ధర్మంచెర.’. బాబు నిమ్మగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 31న విడుదల కానుంది..
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్..
మై లిటిల్ పోనీ – టెల్ యువర్ టేల్ – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 27
ఎమర్జెన్సీ – NYC – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29
అన్ సీన్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 29
ఫ్రమ్ మీ టూ యూ – కిమీ నీ తోడోకే – (కొరియన్ సిరీస్) – మార్చి 30
ఆల్మోస్ట్ ప్యార్ విత్ DJ మొహబత్ – (హిందీ సినిమా) – మార్చి 31
కాపీక్యాట్ కిల్లర్ – (మాండరిన్ సిరీస్) – మార్చి 31
కిల్ బోక్సూన్ – (కొరియన్ సినిమా) – మార్చి 31
మర్డర్ మిస్టరీ 2 – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 31
అమిగోస్ (తెలుగు ఫిలిం) – ఏప్రిల్ 1
కంపెనీ ఆఫ్ హీరోస్ – (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 1
జార్ హెడ్ 3 – ద సీజ్ – (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 1
షెహజాదా – (హిందీ సినిమా) – ఏప్రిల్ 1
స్పిరిట్ అన్ టేమ్డ్ – (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 1
వార్ సెయిలర్ – (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
అవతార్ 2 – (రెంట్ విధానంలో) – మార్చి 28
శ్రీదేవి శోభన్ బాబు – (తెలుగు) – మార్చి 30
డాగీ కమిలోహా MD సీజన్ 2 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 31
గ్యాస్ లైట్ – (హిందీ మూవీ) – మార్చి 31
ఆల్ దట్ బ్రీత్స్ – (హిందీ డాక్యుమెంటరీ) – మార్చి 31
ఆహా..
గోదారి – (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31
సత్తిగాని రెండెకరాలు – (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1
జీ5..
అగిలన్ – (తమిళ్ మూవీ) – మార్చి 31
అయోతి – (తమిళ్ మూవీ) – మార్చి 31
యునైటెడ్ కచ్చే – (హిందీ సిరీస్) – మార్చి 31
ఈటీవీ విన్..
డియర్ మేఘ – (తెలుగు సినిమా) – మార్చి 29
యాపిల్ టీవీ ప్లస్..
టెట్రిస్ – (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 31
బుక్ మై షో..
మమ్మీస్ – (ఇంగ్లీష్) – మార్చి 27
సన్ నెక్ట్స్..
భగీరా – (తమిళ్ సినిమా) – మార్చి 31
ముబీ..
ప్లీజ్ బేబీ ప్లీజ్ – (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 31
ఎమ్ఎక్స్ ప్లేయర్..
ఇండియన్ సమ్మర్స్ – (హిందీ సిరీస్) – మార్చి 27
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?