Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » OTT » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 35 సినిమాలు ఇవే..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 35 సినిమాలు ఇవే..!

  • December 5, 2022 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 35 సినిమాలు ఇవే..!

ప్రతివారం కొత్త సినిమాలతో థియేటర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకునే వెబ్ సిరీసులతో పాటు.. ఓటీటీ ప్రీమియర్స్ కాబోయే కొత్త చిత్రాలతో ఓటీటీలు సందడి చేస్తూనే ఉన్నాయి..ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూనే ఉన్నాయి.. హాల్స్‌లో రిలీజ్ అయ్యేటప్పుడుండే అంతటి హడావిడి లేకపోయినా కానీ, బిగ్ స్క్రీన్ మీద సరిగా ఆడని చిత్రాలు కూడా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి.. మరో నాలుగు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది. మరి నవంబర్ చివరి వారంతో పాటు చివరి నెల అయిన డిసెంబర్ రెండో వారంలో ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కానున్న మూవీస్ అండ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. వైవిద్య భరితమైన కథాంశంతో వస్తున్న చిత్రం ‘పంచతంత్రం’..

హర్ష పులిపాక దర్శకత్వంలో.. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ల మీద అఖిలేష్ వర్థన్, సృజన్ యరబోలు నిర్మించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలకపాత్రలో కనిపించనున్నారు. రాహుల్ విజయ్, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, నరష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. బ్లాక్ బస్టర్ రీమేక్.. ‘గుర్తుందా శీతాకాలం’..

తమన్నా.. సత్య దేవ్, కావ్య శెట్టి ప్రధాన తారగణంగా నాగ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ కన్నడ రీమేల్ లవ్ స్టోరీ డిసెంబర్ 9న వస్తుంది..

3. ప్రేమదేశం..

సీనియర్ నటి మధుబాల, మేఘా ఆకాష్ తదితరులు యాక్ట్ చేయగా.. బ్లాక్ బస్టర్ టైటిల్ ‘ప్రేమదేశం’ డిసెంబర్ 9 శుక్రవారం రిలీజ్ అవుతోంది..

4. చెప్పాలని ఉంది

యష్ పూరి, స్టెఫీ పటేల్ నటంచిన ‘చెప్పాలని ఉంది’ కూడా ఈ శుక్రవారమే వస్తోంది..

5. లెహరాయి..

రంజిత్, సౌమ్య మీనన్‌ల ‘లెహరాయి’ డిసెంబర్ 9న విడుదల కానుంది..

6. నమస్తే సేట్‌జీ..

సాయి కృష్ణ, స్వప్న చౌదరి నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ మూవీ ‘నమస్తే సేట్‌జీ’ డిసెంబర్ 9 విడుదల..

7. డేంజరస్..

రామ్ గోపాల్ వర్మ.. అప్సర రాణి, నైనా గంగూలీతో తీసిన ‘డేంజరస్’ 9న రిలీజ్..

8. విజాయానంద్..

ఆసక్తికరమైన బయోపిక్ ‘విజయానంద్’ డిసెంబర్ 9 న వస్తోంది..

9. ఏపీ 04 రామాపురం (డిసెంబర్ 9)

ఇ లవ్ యు ఇడియట్

10. ముఖచిత్రం

11. మనమందరం ఒక్కటే

ఓటీటీ – థియేటర్..

11. పునీత్ రాజ్ కుమారె మూవీ..

కన్నడ పవర్ స్టార్ పునీత్ ‘సివిల్ ఇంజనీర్’.. తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కానుంది..

12. ఆక్రోశం..

అరుణ్ విజయ్ ‘ఆక్రోశం’ కూడా విడుదల కానుంది..

13. ఏయ్ బుజ్జి నీకు నేనే..

కొత్తవాళ్లు నటించిన ‘ఏయ్ బుజ్జి నీకు నేనే’ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది..

అమెజాన్ ప్రైమ్..

బ్లాక్ ఆడమ్ (హాలీవుడ్) : డిసెంబర్ 10

జీ5

మాచర్ల నియోజకవర్గం (తెలుగు) : డిసెంబర్ 9

బ్లర్ (హిందీ) : డిసెంబర్ 9

మాన్‌సూన్ రాగ (కన్నడ) : డిసెంబర్ 9

సోనిలివ్

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ : డిసెంబర్ 9

రాయ్ (మలయాళం) : డిసెంబర్ 9

ఫాదూ (హిందీ సిరీస్) : డిసెంబర్ 9

విట్నెస్ (తమిళ్) : డిసెంబర్ 9

హాట్‌ స్టార్

నజర్ అందాజ్ (హిందీ) : డిసెంబర్ 4

సెబాస్టియన్ మానిస్కోల్కో: ఈజ్ ఇట్ మి (హాలీవుడ్) : డిసెంబర్ 6

ది ఎలిఫెంట్ విస్పరర్స్ (తమిళ్) : డిసెంబర్ 8

క్యాట్ (హిందీ సిరీస్) : డిసెంబర్ 9

మనీ హైస్ట్.. కొరియన్ జాయింట్ ఎకనామిక్ ఏరియా (వెబ్ సిరీస్ 2) డిసెంబర్ 9

ఊర్వశివో రాక్షసివో : డిసెంబర్ 9

ఆహా

ఊర్వశివో రాక్షసివో : డిసెంబర్ 9

డిస్నీ+హాట్ స్టార్

మూవింగ్ విత్ మలైకా (వెబ్ సిరీస్) : డిసెంబర్ 5

కనెక్ట్ (కొరియన్ సిరీస్) : డిసెంబర్ 7

ఫాల్ (తమిళ్) డిసెంబర్ 9

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AP04RAMAPURAM
  • #Black Adam
  • #Like
  • #Moving In With Malaika
  • #Share & Subscribe

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

trending news

2 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

15 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

16 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

16 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version