OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 36 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

ఈ వారం ధియేటర్లలో 10 కి పైనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గకుండా ఓటీటీలో కూడా భారీ సంఖ్యలో సినిమాలు/సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు / సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:

నెట్ ఫ్లిక్స్ :

1) అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

2) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

3) హోమ్ రెకర్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

4) ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1 (హాలీవుడ్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

5) ఫేటల్ సెడెక్సన్ (హాలీవుడ్ సిరీస్)

6) ద ఔట్ లాస్ (హాలీవుడ్ మూవీ)

7) హ్యాక్ మై హోమ్ (హాలీవుడ్ సిరీస్)

8) ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్)

9) డీప్ ఫేక్ లవ్ (పోర్చుగీస్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

10) టక్కర్ (తెలుగు, తమిళ్)

11) 65 మూవీ (ఇంగ్లీష్ మూవీ)

12) ది ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ)

13) గోల్డ్ బ్రిక్ (ఫ్రెంచ్ ఫిలిం) – (స్ట్రీమింగ్ అవుతుంది)

అమెజాన్ ప్రైమ్

14) బాబీలోన్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

15) స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

16) అదూరా (తెలుగు డబ్బింగ్ సిరీస్)

17) చక్రవ్యూహం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)

18) ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (హాలీవుడ్ సిరీస్)

19) ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ (ఫిలిప్పీన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ+హాట్‌స్టార్

20) గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)

21) కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) – (స్ట్రీమింగ్ అవుతుంది)

22) ఐబీ 71 (బాలీవుడ్ మూవీ)

23) రుద్రమాంబపురం (తెలుగు సినిమా) – (స్ట్రీమింగ్ అవుతుంది)

ఆహా :

24) 3:33 (తమిళ్ మూవీ)

సోనీలివ్

25) ఫర్హానా (తమిళ్/తెలుగు)

26) హవా (బంగ్లాదేశీ మూవీ)

HR ఓటీటీ :

27) అనురాగం (మలయాళం మూవీ)

బీఎంఎస్ :

28) జాయ్ లాండ్ (పాకిస్థానీ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

అడ్డా టైమ్స్ :

29) భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ (బెంగాలీ)

ముబీ :

30) రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ

జియో సినిమా :

31) ఇష్క్ నెక్స్ట్ డోర్ (స్ట్రీమింగ్ అవుతుంది)

32) బ్లైండ్ (హిందీ)

33) ఉనాద్ (మరాఠీ సినిమా)

34) ది మ్యాజిక్ ఆఫ్ సిరి (బాలీవుడ్ మూవీ)

జీ5

35) తర్లా (హిందీ మూవీ)

36) అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా)

37) కాథర్‌ బాషా ఎండ్ర ముత్తు రామలింగం (తమిళ్)

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus