Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Guntur Kaaram movie: గుంటూరుకారంలో మూడో హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి..!

Guntur Kaaram movie: గుంటూరుకారంలో మూడో హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి..!

  • September 20, 2023 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram movie: గుంటూరుకారంలో మూడో హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి..!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న గుంటూరు కారం సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే గుంటూరు కారం సినిమాలో ముచ్చటగా ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా రెండవ హీరోయిన్ గా హిట్ సినిమా మీనాక్షి చౌదరి కనిపించనుంది. ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ తో పాటు మరో స్టార్ హీరోయిన్ కూడా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పక్కన మెరవనుందని సమాచారం అందుతోంది.

అయితే మరి గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో మహేష్ తో నటించబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. గతంలో బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం సినిమాలలో మహేష్ బాబుతో నటించిన కాజల్ గుంటూరు కారం సినిమాతో ముచ్చటగా మూడో సారి మహేష్ తో జత కట్టనుంది. కానీ గుంటూరు కారం సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర నిడివి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని సమాచారం. త్రివిక్రమ్ గత చిత్రాలలో పలు హీరోయిన్స్ కు ఉన్న క్యారెక్టర్ల లాగానే కాజల్ పాత్ర కూడా ఉండబోతుందని టాక్.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలలో ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ ఉండటం ఇదేమి కొత్తకాదు. సన్ అఫ్ సత్యమూర్తి, అరవింద సమెత, అలా వైకుంఠపురం లో వంటి సినిమాలలో ఆదా శర్మ, నివేత పేతురాజ్, నిత్య మీనన్, ఈషా రెబ్బవంటి హీరోయిన్స్ ను తీసుకొని వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను చేసిన త్రివిక్రమ్ లేటెస్ట్ గా గుంటూరు కారంలో కాజల్ అగర్వాల్ తో క్యారెక్టర్ చేయించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కాజల్ మహేష్ జోడి స్క్రీన్ పైన మరోసారి కనిపించడం అభిమానులకు సంతోషం కలిగించే విషయం అనే చెప్పాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Guntur Kaaram
  • #mahesh
  • #trivikram

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

11 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

14 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

21 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

3 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

9 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version