This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్!

గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ‘మ్యాడ్’ మాత్రమే బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. మిగిలిన సినిమాలు అంతగా రాణించలేకపోయాయి. ఈ వీకెండ్ మాత్రం పదుల సంఖ్యలో చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మా ఊరి సిన్మా : అక్టోబర్ 12న విడుదల

2) గాడ్(డబ్బింగ్) : అక్టోబర్ 13న విడుదల

3) వెయ్ దరువెయ్ : అక్టోబర్ 13న విడుదల

4) మధురపూడి గ్రామం అనే నేను : అక్టోబర్ 13న విడుదల

5) సగిలేటి కథ : అక్టోబర్ 13న విడుదల

6) రాక్షస కావ్యం : అక్టోబర్ 13న విడుదల

7) నీతోనే నేను : అక్టోబర్ 13న విడుదల

8) రతి నిర్వేదం(రీ రిలీజ్) : అక్టోబర్ 13న విడుదల

9) తంతిరం : అక్టోబర్ 13న విడుదల

10) మిస్టరీ : అక్టోబర్ 13న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్‌ఫ్లిక్స్ :

11) మార్గాక్స్- అక్టోబర్ 09

12) డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 – అక్టోబర్ 10

13) లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 – అక్టోబర్ 10

14) బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్- అక్టోబర్ 11

15) వన్స్ అపాన్ ఏ స్టార్ – అక్టోబర్ 11

16) ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ – అక్టోబర్ 11

17) గుడ్‌నైట్ వరల్డ్ – అక్టోబరు 12

18) ది ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ – అక్టోబర్ 12

19) ఇజగ్బాన్ – అక్టోబర్ 13

20) కాసర్ గోల్డ్ – అక్టోబర్ 13

21) ద కాన్ఫరెన్స్ – అక్టోబర్ 13

22) క్యాంప్ కరేజ్ – అక్టోబర్ 15

హాట్‌ స్టార్ :

23) మథగమ్ పార్ట్ 2 – అక్టోబర్ 12

24) గూస్‌బంప్స్ – అక్టోబర్ 13

25) సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ – అక్టోబర్ 13

జీ5 :

26) ప్రేమ విమానం – అక్టోబర్ 13

ఆహా :

27) మట్టి కథ – అక్టోబర్ 13

సోనీ లివ్ :

28) సంతిత్ క్రాంతి సీజన్ 2 – అక్టోబర్ 13

ఈ-విన్ :

29) మిస్టర్ నాగభూషణం- అక్టోబర్ 13

జియో సినిమా :

30) కోఫుకు – అక్టోబర్ 09

31) అర్మాండ్ – అక్టోబర్ 10

32) కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్- అక్టోబర్ 11

33) ద లాస్ట్ ఎన్వలప్ – అక్టోబర్ 12

34) మురాఖ్ ద ఇడియట్ – అక్టోబర్ 13

35) రింగ్ – అక్టోబర్ 15

డిస్కవరీ ప్లస్ :

36) స్టార్ vs ఫుడ్ సర్వైవల్ – అక్టోబర్ 09

ఆపిల్ ప్లస్ టీవీ :

37) లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ – అక్టోబర్ 13

లయన్స్ గేట్ ప్లే :

38) పాస్ట్ లైవ్స్- అక్టోబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో :

39) అవేర్‌నెస్ – అక్టోబర్ 11

40) ఇన్ మై మదర్స్ స్కిన్ – అక్టోబర్ 12

41) ఎవ్రీబడీ లవ్ డైమండ్స్ – అక్టోబర్ 13

42) ద బరియల్ – అక్టోబర్ 13

బుక్ మై షో :

43) మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ 1 – అక్టోబర్ 11

44) టాక్ టూ మీ- అక్టోబర్ 15

45) ద క్వీన్ మేరీ – అక్టోబర్ 15

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus