Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ దేవర కొండ, మహేష్ అంటే ఇష్టమన్న సషా

విజయ్ దేవర కొండ, మహేష్ అంటే ఇష్టమన్న సషా

  • June 25, 2018 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవర కొండ, మహేష్ అంటే ఇష్టమన్న సషా

ఒకే ఒక్క యాడ్.. సషా జీవితాన్ని మార్చివేసింది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన సషా చెత్రీ ముంబయిలోని ‘క్సావియర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్’లో అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాక ఓ ప్రకటనల సంస్థలో కాపీరైటర్‌గా చేరింది. ఎయిర్‌టెల్ 4జీ ప్రకటనల్లో నటించేందుకు ముంబయికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ ఆమెను ఎంపిక చేసింది. ఆ ప్రకటనలో నటించాక హీరోయిన్ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. సినీ అవకాశాలు సైతం తలుపుతట్టాయి. ఇమ్రాన్‌ ఖాన్‌, కంగనా రనౌత్ జంటగా నటించిన ‘కట్టీబట్టీ’ సినిమాలో సంగీతకారిణిగా కొద్దిసేపు కనిపించి అలరించింది. ఇప్పుడు తెలుగులోనూ అడుగుపెడుతోంది.

వినాయకుడు, విలేజిలో వినాయకుడు, కేరింత సినిమాలను డైరక్ట్ చేసిన సాయి కిరణ్ అడవి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా ఎంపికయింది. అంతేకాదు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించబోతోంది. ఈ సందర్భంగా సషా తెలుగులో తన అభిమాన హీరోల గురించి చెప్పింది. అర్జున్ రెడ్డి మూవీ భలే నచ్చిందని స్పష్టం చేసింది. ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ తన అభిమాన హీరో అయిపోయారని వెల్లడించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇష్టమేనని సషా వివరించింది. 4జీ గర్ల్‌ నటించనున్న క్రేజీ మూవీలోని ఇతర ఆర్టిస్టుల గురించి త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Airtel 4G Girl
  • #Mahesh Babu
  • #Sasha
  • #Vijay Devarakonda

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

23 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version