Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నిజ జీవితంలోను వెంకీ బాబు బంగారమే

నిజ జీవితంలోను వెంకీ బాబు బంగారమే

  • August 3, 2016 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిజ జీవితంలోను వెంకీ బాబు బంగారమే

విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరో. అయినా ఆ ఇమేజ్ కి అయన చాలా దూరం. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం బాబు బంగారం గా మనముందుకు వస్తున్నారు. ఆయన తెర పైనే కాదు.. నిజ జీవితంలోను బంగారమే. ఆయన గురించి తెలుసుకుంటే మీరు కూడా వెంకీ బాబు బంగారమే అని అంటారు. ఆ సంగతులు ఏమిటంటే..

1. ప్రతి క్షణం అనందం: మనం జీవించే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనేది వెంకటేష్ నమ్మిన సిద్దాంతం. అందుకే ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా హ్యాపీగా ఉండమంటారు. చెప్పడమే కాదు చేసి చూపించారు. వివిధ కార్యక్రమాలప్పుడు వెంకీ ప్రజల్లోకి వస్తే స్టార్ నంటూ కామ్ గా, హుందాగా ఉండకుండా అక్కడి వారిని నవ్వించే ప్రయత్నం చేస్తారు. వైజాక్ హుద్ హుద్ భాదితులకు సాహాయార్దం చేసిన షో లో వెంకీ అల్లరి ఎవరూ మరిచి పోలేరు.

2. అందరికి మిత్రుడుVictory Venkatesh, Pawan Kalyanతెలుగు సినీ పరిశ్రమలోని నటులందరితో వెంకీ స్నేహంగా ఉంటారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ఇట్టే కలిసిపోతారు. శత్రువులు అంటూ లేని హీరో మన వెంకీ బాబు.

3 . వివాద రహితుడుVictory Venkateshఏ రంగంలోనైనా ప్రముఖులపై విమర్శలు వస్తుంటాయి. ఎంత మంచిగా ఉన్న కొన్ని వివాదాలు చుట్టుముట్టుతాయి. వెంకటేష్ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ కాంట్రవర్సీలో చిక్కుకోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు.

4. కుటుంబంలో ఒక్కడిగాVictory Venkatesh Family Picsవెంకటేష్ సినీ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని చాలా చక్కగా మ్యానేజ్ చేస్తుంటారు. షూటింగ్ మినహా మిగతా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయిస్తారు. తండ్రి రామానాయుడు మంచాన పడి ఉంటే షూటింగ్ లన్నిటిని పక్కన పెట్టి ఆయనకి సపర్యలు చేశారు. కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చారు.

5. ఈగో అంటే తెలియదుVictory Venkatesh, Mahesh Babuప్రతి ఒక్కరిలో కొంత ఈగో ఉండడం సహజం. కాని ఆధ్యాత్మిక భావం ఎక్కువగా కలిగిన వెంకటేష్ కి ఈగో అంటే ఏమిటో తెలియదు. నువ్వెంతా.. నేనెంత .. అనే ఆలోచన అతని కలలో కూడా రాదు. అవన్నీ పట్టించుకోరు కాబట్టే సీనియర్ నటుడు అయి ఉండి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ మూవీలు చేశారు.

ఇలా వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మంచి మనసున్న స్టార్, పేరుకు ముందు ఏ స్టార్ తగిలించుకోని హీరో.. ఇమేజ్ ని ఇంటి బయటే వదిలేసే వ్యక్తి వెంకీ. తెరపైనే కాదు నిజజీవితంలోనూ బాబు బంగారమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Babu Bangaram
  • #Gopala Gopala Movie
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #SVSC Movie

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

21 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 hours ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 hour ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

2 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

3 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

21 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version