Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కబాలిలో ఆకర్షించే అంశాలు ఇవే

కబాలిలో ఆకర్షించే అంశాలు ఇవే

  • July 21, 2016 / 05:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కబాలిలో ఆకర్షించే అంశాలు ఇవే

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ తర్వాత నటించిన చిత్రం కబాలి. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. యువ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే 220 కోట్ల బిజినెస్ చేసి రికార్డ్ నెలకొల్పింది. సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న కబాలిలోని ప్రధాన అంశాలు ఇవే.

Kabali, Rajinikanth1. కబాలి అంటే ముందు అందరికీ గుర్తుకు వస్తున్నది రజనీ లుక్. సూట్ లో నెరిసిన గెడ్డంతో ఉన్న సూపర్ స్టార్ స్టైల్ గా నడిచి వస్తుంటే … ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా .. అనిపిస్తోంది.

Kabali Director, Ranitj kuma pa2. యువ దర్శకుడు పా. రంజిత్ కామన్ పాయింట్ తో “మద్రాస్” అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ గా రజనీని కబాలిలో కొత్త యాంగిల్లో చూపిస్తున్నారు.

Kabali Music Director, Santhos Narayanan3 . ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కబాలి కోసం అద్భుతమైన స్వరాలను ఇచ్చారు. గిటార్ మ్యాజిక్ తో నిప్పులాంటి పాటలు ఇచ్చారు. మలేషియా సంప్రదాయ సంగీతాన్ని, ర్యాప్ ని మేళవించి కంపోజ్ చేసిన పాటలు కొత్త ఫ్లేవర్ తో ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన నాటి నుంచి కబాలి పాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి.

Radhika Apte, Rajinikanth4. బాలీవుడ్ హాట్ లేడీ రాధికా ఆప్టే, రజనీ కాంత్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండిందని చిత్ర బృందం తెలిపింది. రజనీ సినిమాల్లో యాక్షన్, లవ్ అరుదుగా మిక్స్ అవుతుంటాయి. కబాలి విషయంలోనూ అదే జరిగింది.

kabali shooting5. కబాలి ని ఎక్కువగా మలేషియా, బ్యాంకాక్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆ ప్లేస్ లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali
  • #Kabali Music Director
  • #Pa. Ranjith
  • #Radhika Apte
  • #Rajinikanth

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

4 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

6 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version