Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

  • December 5, 2025 / 06:23 AM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

ఈమధ్యకాలంలో ఏ స్టార్ హీరోకి జరగని స్థాయి అవమానం బాలయ్య (Balakrishna) సినిమా విషయంలో చోటు చేసుకుంది. ఎంతో ఆర్భాటంగా అన్నీ రాష్ట్రాల్లో ప్రమోషన్స్, కుదిరినన్ని భాషల్లో ఇంటర్వ్యూలు గట్రా చేసిన తర్వాత కూడా డిసెంబర్ 4న ప్రీమియర్లు క్యాన్సిల్ అవ్వడమే కాదు.. డిసెంబర్ 5 రిలీజ్ కూడా జరగలేదు. ప్రస్తుతానికి రిలీజ్ ఎప్పుడవుతుంది అనే క్లారిటీ కూడా లేదు. ప్రీమియర్లు క్యాన్సిల్ అవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ కారణం అంటూ బుకాయించిన 14 రీల్స్ సంస్థ.. సినిమా పోస్ట్ పోన్ విషయంలో మాత్రం ఏం చెప్పాలో తెలియక చేతులెత్తేసింది.

Akhanda 2 Postponed

అయితే.. అఖండ 2 (Akhanda 2) విడుదలవ్వడం అనేది బాలయ్య చేతిలో కూడా లేని సమస్య. సోషల్ మీడియాలో కొందరు ఎరోస్ సంస్థకి 27 కోట్లు కట్టి క్లియర్ చేసుకోలేకపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ చెన్నైలో వాళ్లు తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ అనేది కేవలం 27 కోట్ల రూపాయలకి కాదు.. దానికి ఆరేళ్ళపాటు వడ్డీ కూడా కలిపి. ఇంచుమించుగా అదే 50 కోట్లు ఉంటుంది. ఇదే సరైన సమయం అనుకుని 14 రీల్స్ సంస్థతో తీరని లావాదేవీలు ఉన్న ఇంకొందరు కూడా తమ అప్పులు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అన్నీ కలిపి ఇంచుమించుగా 70 కోట్ల రూపాయలు పై మాటే అని తెలుస్తోంది.

Advantages for Akhanda 2 Movie

ఎంత రూలింగ్ పార్టీ అయినప్పటికీ.. మరీ ఇప్పటికిప్పుడు 70 కోట్ల రూపాయలని ఒక సినిమా విడుదల కోసం వెచ్చించడం అనేది జరిగే విషయం కాదు. మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే రామ్ ఆచంట మీడియా ముందుకు రావాలి. అది జరిగే పని కాదు కాబట్టి.. కనీసం రిలీజ్ విషయంలో క్లారిటీ అయినా ఇవ్వాలి. అసలే పోస్ట్ పోన్ అవ్వడం అనేది నెగిటివ్ ఇష్యూ కావడం, తెలంగాణలో కనీసం బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వకపోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుంటే.. సినిమాని యుద్ధప్రాతిపదికన ఈ వారంలోనే రిలీజ్ చేసే బదులు.. అన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుని వచ్చే శుక్రవారం రిలీజ్ చేయడం సబబు.

Akhanda 2 Thaandavam Movie Trailer Review

అది కూడా ఈ 70 కోట్ల రూపాయల లావాదేవీలు సర్దుమణిగి, కోర్టు నుండి పర్మిషన్, ఎరోస్ సంస్థ నుండి NOC వంటివి వస్తేనే. లేకపోతే.. మళ్లీ ఏదో మ్యానేజ్మెంట్ కోసం ప్రస్తుత కోర్టు ఆర్రర్ నుండి పర్మిషన్ తెచ్చుకున్నా.. ఎరోస్ సంస్థ సుప్రీం కోర్టుకి వెళ్లడానికి రెడీగా ఉంది. మరి ఇన్ని సమస్యల నడుమ 14 రీల్స్ ప్లస్ సంస్థను కాపాడే నాథుడు ఎవరు?, “అఖండ 2” రిలీజ్ ఎప్పుడు? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

13 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

15 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

16 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version