Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: బాలయ్య మూవీ పోస్టర్ చూశారా.. రాజమౌళి ఆయుధాలను మరిపించేలా?

Bhagavanth Kesari: బాలయ్య మూవీ పోస్టర్ చూశారా.. రాజమౌళి ఆయుధాలను మరిపించేలా?

  • August 11, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: బాలయ్య మూవీ పోస్టర్ చూశారా.. రాజమౌళి ఆయుధాలను మరిపించేలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా భగవంత్ కేసరి మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో 70 రోజుల సమయం మాత్రమే ఉంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా బాలయ్యకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 70 రోజుల్లో బాలయ్య బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్రయూనిట్ ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఆ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అభిమానులను ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాలయ్య చేతిలో వెరైటీ ఆయుధం ఉండగా బాలయ్య అభిమానులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. రాజమౌళి ఆయుధాలను మరిపించేలా భగవంత్ కేసరి పోస్టర్ లో ఆయుధం ఉండగా బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది. భగవంత్ కేసరి సినిమా బాలయ్య రేంజ్ ను పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినా విడుదలకు ముందే భారీ లాభాలను అందిస్తోంది.

కాజల్, శ్రీలీల కాంబినేషన్ అదుర్స్ అనేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కు కూడా సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

Theatres will erupt in 70 DAYS with Natasimham #NandamuriBalakrishna‘s arrival ❤️‍

7️⃣0️⃣DAYS TO GO for #BhagavanthKesari ❤️‍

Massive Release In Theatres On October 19th@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/XFUmuoTpnl

— Shine Screens (@Shine_Screens) August 10, 2023

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Nandamuri Balakrishna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

22 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version