Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

  • July 18, 2025 / 11:18 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

పూజా హెగ్డేని 3 ఏళ్ళ నుండి ప్లాపులు వెంటాడుతున్నాయి. ‘రాధే శ్యామ్’ తో మొదలైన ప్లాపుల జర్నీ ఇంకా ఆగలేదు. ‘బీస్ట్’ ‘ఆచార్య’ ‘సర్కస్’ ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ ‘రెట్రో’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. పూజ కెరీర్ ను మార్కెట్ ను దెబ్బతీశాయి. వరుస ఆఫర్లు ఉన్న టైంలో ‘గుంటూరు కారం’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను ఆమె దూరం చేసుకుంది. తర్వాత బాలీవుడ్లో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

Pooja Hegde

దీంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. తెలుగు నుండి ఆమెకు ఒక్క ఛాన్స్ కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ఒక ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ లభించింది అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Pooja Hegde busy with Tamil projects

ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా.. పూజా హెగ్డేకి ఒకప్పటి రేంజ్లో పారితోషికం వస్తుందని చెప్పలేము. గతంలో ఆమెకు రూ.3 కోట్ల పైనే పారితోషికం అందింది. ఇదిలా ఉంటే.. తమిళంలో పూజా హెగ్డేకి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె విజయ్ ‘జన నాయకుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Soubin Shahir highlighted in Monica song

అలాగే ఇటీవల ‘కూలి’ సినిమాలో మౌనిక అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.70 లక్షలు పారితోషికంగా అందుకుందట. పూజా స్టార్ స్టేటస్ కి ఇది చిన్న అమౌంట్ అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆమె ఉన్న పొజిషన్లో కూడా ఒక్క పాటకి అంత అందుకుంది అంటే చిన్న విషయం కాదు.

రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

9 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

10 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

10 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

14 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

14 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

17 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

18 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version