Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్’ కథపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్’ కథపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • February 6, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్’ కథపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

‘లైగర్’ తో డీలా పడిన విజయ్ దేవరకొండ గత ఏడాది వచ్చిన ‘ఖుషి’ తో ఓ యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్(బుజ్జి) దర్శకుడు. గతంలో విజయ్ దేవరకొండతో అతను ‘గీత గోవిందం’ అనే ఫ్యామిలీ సినిమా తీశాడు. అది రూ.120 కోట్ల(గ్రాస్) వరకు కలెక్ట్ చేసింది. అందుకే ‘ఫ్యామిలీ స్టార్’ పై అందరికీ చాలా అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ‘గ్లింప్స్’ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ సినిమాకి బోలెడంత బజ్ ను తీసుకొచ్చింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ కి సిమిలర్ గా ఉంటుందట. ‘గ్యాంగ్ లీడర్’.. ముగ్గురు అన్నదమ్ముల కథ.

‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) కూడా అంతేనట..!అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో రెంట్ కి వచ్చినట్టు, ‘ఫ్యామిలీ స్టార్’ లో మృణాల్ ఠాకూర్ .. విజయ్ దేవరకొండ ఇంట్లోకి రెంట్ కి దిగుతుందట.కాకపోతే ఇందులో రివెంజ్ కూడా ఆమెదే అని, చివర్లో విజయ్ .. ఆమెకు అండగా నిలబడతాడు అని తెలుస్తుంది. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Mrunal Thakur
  • #Vijay Deverakonda

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

22 mins ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

51 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

1 hour ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago

latest news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

22 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

24 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version