Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Geetha Madhuri: సింగర్ గీతా మాధురికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదట..!

Geetha Madhuri: సింగర్ గీతా మాధురికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదట..!

  • September 14, 2023 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Geetha Madhuri: సింగర్ గీతా మాధురికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదట..!

టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో ఒకరైన గీతా మాధురి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ పాటలతో మనల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ సాంగ్స్ కి ఈమె పెట్టింది పేరు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఈమె నటుడు నందుని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇక గీతా మాధురి.. ‘బిగ్ బాస్2’ లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి.. తన స్ట్రాటజీలతో ఆకట్టుకుంది.

ఫిజికల్ టాస్క్ లు అయితే యాక్టివ్ గా ఆడేది కాదు. ఏదైతేనేం.. మిగిలిన కంటెస్టెంట్లు అందరూ వీక్ అవ్వడంతో విన్నర్ కౌశల్ తర్వాత ఈమె రన్నర్ గా నిలిచింది.’బిగ్ బాస్’ వల్ల ఈమెకు ప్రత్యేకంగా కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. అలా అని పోగొట్టుకుంది కూడా ఏమీ లేదు. హ్యాపీగా తనకు వచ్చిన పాటలు పాడుతూ ముందుకు సాగుతుంది.

ఇదిలా ఉండగా.. ‘గీతా మాధురి’ (Geetha Madhuri) కి కూడా కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయట. గతంలో ఓ బడా నిర్మాత ఈమెకు పాటలు పాడే అవకాశం ఇస్తానని చెప్పి.. తన బెడ్ రూమ్ కి పిలిచాడట. విషయం వెంటనే గ్రహించిన గీతా మాధురి.. ‘నేను ఇలాంటి అడ్డదారుల్లో పైకి రావాలని భావించడం లేదు.’ అంటూ ఆ నిర్మాత మొహం పై చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయిందట.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Madhuri

Also Read

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

trending news

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

18 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

18 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

19 hours ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

3 hours ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

3 hours ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

3 hours ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

3 hours ago
Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version