Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళిపై స్నేహితుడి సంచలన ఆరోపణలు.. చనిపోతున్నా అంటూ వీడియో రిలీజ్!

Rajamouli: రాజమౌళిపై స్నేహితుడి సంచలన ఆరోపణలు.. చనిపోతున్నా అంటూ వీడియో రిలీజ్!

  • February 27, 2025 / 02:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళిపై స్నేహితుడి సంచలన ఆరోపణలు.. చనిపోతున్నా అంటూ వీడియో రిలీజ్!

టాలీవుడ్‌లో ఎప్పుడూ వివాదాల‌కు దూరంగా ఉండే స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి (S. S. Rajamouli) ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న పేరు ఇప్పుడు ఊహించని విధంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదానికి కారణం ఆయన స్నేహితుడిగా చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ వల్ల సూసైడ్ చేసుకోబోతున్నట్లు అతను ఒక వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు 34 ఏళ్లుగా రాజమౌళితో స్నేహం ఉందని చెబుతున్నాడు.

Rajamouli

Rajamouli Faces Setback With RRR Behind and Beyond Documentary (1)

అంతే కాకుండా యమదొంగ (Yamadonga) సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశానని, కానీ తాను రాజమౌళి వల్లే జీవితంలో అన్ని కోల్పోయానని ఆరోపణలు చేస్తున్నాడు. అలాగే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి, లేఖను రాజమౌళి సన్నిహితులకు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీనివాసరావు ఆరోపణల ప్రకారం, వ్యక్తిగత జీవితం నాశనమయ్యేందుకు రాజమౌళే కారణమని చెనుతూ.. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ తరువాత రాజమౌళి కూడా ఆ అమ్మాయిని లవ్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

A Shocking allegations on SS Rajamouli from his old friend1

ట్రయాంగిల్ లవ్ స్టొరీ లాగా మారింది. దీంతో నన్ను రాజమౌళి త్యాగం చేయమని చెప్పాడు. దీంతో నేను ఏమి అనలేక కెరీర్ కోసం త్యాగం చేశాను.. అని తెలిపాడు. అంతేకాదు, రాజమౌళి జీవితాంతం ఎదగాలని తాను అనేక త్యాగాలు చేశానని, చివరకు తనను పూర్తిగా అణిచివేశారని అంటున్నాడు. ఇక ఈ విషయాలన్నీ ఎక్కడ బయటలు చెబుతానో అని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు అంటూ ఆ టార్చర్ తట్టుకోలేక ఇన్నాళ్లకు ఈ విషయాలు చనిపోవడానికి ముందు బయటకు చెబుతున్నానని అన్నారు. అంతే కాకుండా శ్రీనివాసరావు తన లేఖలో రాజమౌళిపై క్షుద్ర విద్య ఆరోపణలు చేశాడు.

A Shocking allegations on SS Rajamouli from his old friend1

ఇండస్ట్రీలో తాను ఎదగడానికి ఇతర దర్శకులను అడ్డుకునేందుకు జక్కన్న తాంత్రిక పూజలు చేశాడని, అందుకే నంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడని పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు మాత్రం ఈ ఆరోపణలను నమ్మలేకపోతున్నారు. మరి జక్కన్న దీనికి ఎలా స్పందిస్తాడు? ఈ ఆరోపణలు నిజంగా న్యాయస్థానానికి వెళతాయా? అన్నది చూడాలి.

వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి

జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు.
రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్.
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు.
సెల్ఫీ వీడియో, లెటర్‌ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3

— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025

ప్రభుదేవా వారసుడి ఎంట్రీ.. స్టేజ్ పై మెరుపు డాన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #S. S. Rajamouli
  • #Yamadonga

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

7 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version