Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhu Deva: ప్రభుదేవా వారసుడి ఎంట్రీ.. స్టేజ్ పై మెరుపు డాన్స్!

Prabhu Deva: ప్రభుదేవా వారసుడి ఎంట్రీ.. స్టేజ్ పై మెరుపు డాన్స్!

  • February 27, 2025 / 02:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhu Deva: ప్రభుదేవా వారసుడి ఎంట్రీ.. స్టేజ్ పై మెరుపు డాన్స్!

ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా (Prabhu Deva) తన స్టెప్పులతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచీ ఎన్నో హిట్‌ పాటలకు కొరియోగ్రఫీ చేయడం, అద్భుతమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో స్టేజ్‌ షోలు అదరగొట్టడం అతనికే సాధ్యమైన మ్యాజిక్‌. అయితే ఇప్పుడు ప్రభుదేవా తన వారసుడిని పరిచయం చేస్తూ మరోసారి హైలెట్ గా నిలిచాడు. చెన్నైలో ఇటీవల జరిగిన ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్ కార్యక్రమంలో ఆయన తన కుమారుడు రిషి రాగవేంద్ర దేవాను స్టేజ్‌పై పరిచయం చేశాడు.

Prabhu Deva

Prabhu Deva introduces son Rishi Raghavendra Deva

తన కొడుకుతో కలిసి డాన్స్‌ చేయడం ప్రభుదేవాకు (Prabhu Deva) ఇదే మొదటిసారి. ఆ అనుభూతిని ఆయన సోషల్‌ మీడియాలో పంచుకుంటూ, ‘‘ఇది కేవలం ఓ డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఇది నా వారసత్వం.. ఇప్పుడే మొదలవుతున్న జ‌ర్నీ!’’ అంటూ భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు రిషి కూడా తన తండ్రిలాగే డ్యాన్స్‌ టాలెంట్‌ను ప్రదర్శించాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

వారిలో రిషి రాగవేంద్ర, మరొకరు అదిత్. అయితే ఈ వేడుకలో రిషి రాగవేంద్ర తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకున్నాడు. స్టేజ్‌పై తన తండ్రితో కలిసి కాలు కదిపిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘ఆడదామా’’ అంటూ ఫుట్‌మూవ్‌ లతో అదరగొట్టిన రిషి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అభిమానులు ‘‘ప్రభుదేవా వారసుడు కూడా డాన్స్‌లో రారాజే!’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రభుదేవా విషయానికి వస్తే.. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. అలాగే పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఆయన లైవ్‌ డ్యాన్స్‌ కాన్సర్ట్‌కు పలు ప్రముఖులు హాజరై, అభిమానులతో కలిసి ఆనందంగా గడిపారు. మొత్తానికి ప్రభుదేవా తన కుమారుడిని స్టేజ్‌ పై పరిచయం చేయడం, అతను కూడా తన టాలెంట్‌ను చూపించడంతో ఈ ఇవెంట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిషి రాగవేంద్ర తన తండ్రి బాటలోనే ముద్ర వేయనున్నాడా? ఆయన డ్యాన్స్‌ మాస్టర్‌ గానే కొనసాగుతాడా లేక నటనలోనూ అదరగొడతాడా? అన్నది ఆసక్తిగా మారింది.

View this post on Instagram

A post shared by Keerthi Balaji (@balaji2keerthi)

‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్.. నిజమేనా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhu Deva
  • #Rishii Ragvendar Deva

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version