Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kobali: కోబలి ప్రాజెక్ట్ విషయంలో షాక్.. త్రివిక్రమ్ అలా చేశారా?

Kobali: కోబలి ప్రాజెక్ట్ విషయంలో షాక్.. త్రివిక్రమ్ అలా చేశారా?

  • December 8, 2023 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kobali: కోబలి ప్రాజెక్ట్ విషయంలో షాక్.. త్రివిక్రమ్ అలా చేశారా?

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. అయితే అజ్ఞాతవాసి సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలైంది. పవన్ త్రివిక్రమ్ కాంబోలో కోబలి మూవీ తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.

అయితే త్రివిక్రమ్ కొన్నేళ్ల క్రితమే కోబలి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి అరవింద సమేత సినిమాను తెరకెక్కించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలు ఒకే సంవత్సరం థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. కోబలి స్క్రిప్ట్ రెడీగా ఉండటం వల్లే ఆ స్క్రిప్ట్ ను మార్చి అరవింద సమేత సినిమాను వేగంగా తెరకెక్కించడం సాధ్యమైందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కోబలి వస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ ఆశ పడుతుండగా ఈ కాంబోలో మూవీ ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. పవన్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో 2024 ఏపీ ఎన్నికల తర్వాతే పవన్ మళ్లీ షూటింగ్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

6aravinda-sametha

పవన్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ విజయాలను సొంతం చేసుకుని మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు పవన్ మార్కెట్ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kobali
  • #trivikram

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

8 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

10 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

8 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

9 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

10 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version