Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Mega Family: 6 ఏళ్ళకే ‘బాబాయ్’ అయిపోయిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్.!

Mega Family: 6 ఏళ్ళకే ‘బాబాయ్’ అయిపోయిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్.!

  • June 21, 2023 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: 6 ఏళ్ళకే ‘బాబాయ్’ అయిపోయిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్.!

రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు నిన్న పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆడబిడ్డ పుట్టగానే చిరంజీవి కుటుంబం మరియు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తుంది. ఇక ఫ్యాన్స్ నిన్న అపోలో హాస్పిటల్ లో ఏ స్థాయిలో గుమ్మిగూడారో మన అందరికీ తెలిసిందే. ‘జై చరణ్’ నినాదాలతో హాస్పిటల్ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయేలా చేసారు.

ఇక (Mega Family) మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ప్రతీ ఒక్కరు హాజరై రామ్ చరణ్ కూతుర్ని హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్లారు. కానీ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ మాత్రం హాస్పిటల్ కి రాలేదు. అందుకు కారణం పవన్ కళ్యాణ్ వారాహి టూర్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ‘బ్రో ది అవతార్’ సినిమాతో బిజీ గా ఉన్నాడు.

ఇక వరుణ్ తేజ్ తన కాబొయ్యే భార్య లావణ్య త్రిపాఠి తో కలిసి విదేశాల్లో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినావా దంపుతులకు మార్క్ శంకర్ 2017 వ సంవత్సరం లో పుట్టాడు. వీడికి సరిగ్గా ఇప్పటికీ ఆరేళ్ళు నిండి ఉంటాయి.

కానీ అప్పుడే ‘మార్క్’ బాబాయి హోదాకి వచేసాడనే విషయం ఎవరికైనా తెలుసా..!, పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు పుట్టిన రామ్ చరణ్ కూతురు కి , పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ బాబాయి వరుసకు వస్తాడట. ఇలా ఇంత చిన్న వయస్సు లో బాబాయ్ అనే రేంజ్ కి ఎదిగిన పసి పిల్లాడు ప్రపంచం లో ఎక్కడా ఉండదేమో అని అభిమానులు సరదాగా సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #mark
  • #pawan kalyan
  • #Ram Charan
  • #Upasana

Also Read

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

trending news

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

4 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

7 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

24 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

51 mins ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

55 mins ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

1 hour ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

3 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version