Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagarjuna: హిందీలో నాగార్జున నటిస్తే మళ్లీ తెలుగులో డబ్ చేసిన ఆ సినిమా ఏదో తెలుసా!

Nagarjuna: హిందీలో నాగార్జున నటిస్తే మళ్లీ తెలుగులో డబ్ చేసిన ఆ సినిమా ఏదో తెలుసా!

  • January 9, 2023 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: హిందీలో నాగార్జున నటిస్తే మళ్లీ తెలుగులో డబ్ చేసిన ఆ సినిమా ఏదో తెలుసా!

సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి.. దర్శక నిర్మాతలు కావాలనే బిజినెస్ గురించి చేస్తారో.. లేదా కామెడీగా చేస్తారో లేదో తెలియదు కానీ భలే గమ్మత్తైన సంఘటనలు సంచలనాలకు నాంది అవుతుంటాయి.. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం అనేది సర్వ సాధారణమే.. ప్రాంతానికి తగ్గట్టు కథలో సోల్ మిస్ కాకుండా చిన్న చిన్న మార్పులతో రీమేక్ చేయగా సూపర్ హిట్స్ అయిన శాతమే ఎక్కువ..

అలా కాకుండా.. ఓ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేసి.. తర్వాత హిందీలో తెరకెక్కించి.. తెలుగు స్టార్ క్యామియో రోల్ చేసిన ఆ హిందీ సినిమాని మళ్లీ తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుంది?.. చదువుతుంటేనే చిత్రంగా అనిపిస్తోంది కదూ.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1994లో తమిళనాట భాగ్యరాజా హీరోగా నటిస్తూ.. ‘వీట్ల విశేశాంగ’ అనే సినిమా డైరెక్ట్ చేశారు.. ప్రగతి (పాపులర్ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్) కథానాయికగా నటించారు..

ఈ సినిమాని తెలుగులో ‘గౌరమ్మ నీ మొగుడెవరమ్మా’ పేరుతో డబ్ చేశారు.. తమిళనాడు మాదిరిగానే ఇక్కడ కూడా ప్రేక్షకాదరణ పొందింది.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. తర్వాత 1996లో హిందీలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా.. భాగ్యరాజా దర్శకత్వంలోనే ‘మిస్టర్ బేచారా’ పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అక్కినేని నాగార్జున అతిథి పాత్రలో కనిపించారు.. అప్పటికే ‘శివ’, ‘ఖుదాగవా’, ‘ద్రోహి’, ‘క్రిమినల్’, ‘అగ్నివర్ష’ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగార్జున..హీరా, అనుపమ్ ఖేర్, శక్తి కపూర్ వంటి భారీ తారాగణంతో హిందీ నేటివిటీకి తగ్గట్టు మార్చి తెరకెక్కించారు..

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తండ్రి.. సుప్రసిద్ధ దర్శకులు కె.ఎస్.ప్రకాశ రావు ఈ ‘మిస్టర్ బేచారా’కి సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.. నాగార్జున ప్రత్యేకపాత్రలో కనిపించాడంటూ ఈ సినిమాని మళ్లీ తెలుగులో ‘అజయ్’ పేరుతో డబ్ చేశారు. మరో హైలెట్ ఏంటంటే ‘మిస్టర్ బేచారా’లో నాగ్ క్యారెక్టర్ పేరు కూడా అజయ్ కావడం.. ఇలా.. తమిళ్ నుండి తెలుగు డబ్బింగ్.. తమిళ్ నుండి హిందీ రీమేక్.. తెలుగు స్టార్ అతిథి పాత్ర చేస్తే మళ్లీ తెలుగులో డబ్ చేయడం ఈ సినిమా విషయంలో విచిత్రంగా జరిగింది..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Akkineni Nagarjuna
  • #nagarjuna

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

4 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

6 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

7 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

9 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

9 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

8 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

10 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

11 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

11 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version