Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Superstar Krishna: ఇండస్ట్రీ అంతా భయపడితే.. కృష్ణ ముందడుగు వేసింది దేనికో తెలుసా!

Superstar Krishna: ఇండస్ట్రీ అంతా భయపడితే.. కృష్ణ ముందడుగు వేసింది దేనికో తెలుసా!

  • November 22, 2022 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Superstar Krishna: ఇండస్ట్రీ అంతా భయపడితే.. కృష్ణ ముందడుగు వేసింది దేనికో తెలుసా!

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న తెలుగు ప్రేక్షకులను వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన లేరనే మాట అబద్ధం అయితే బాగుండు అనుకుంటున్నారంతా.. ఆయన కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు బాధ అయితే వర్ణనాతీతం.. ఇదే ఏడాది అన్నయ్య, అమ్మ, నాన్నలను కోల్పోయాడు. నవంబర్ 21న తండ్రి అస్థికలను విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు మహేష్. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు, ఫ్యామిలీ గురించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎంఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సినిమాలు కృష్ణ నటించిన సినిమాలే కావడం, ఆయన పరిచయం చేసిన జానర్లే కావడం గమనార్హం. సాహసానికి, ప్రయోగాలకి మారుపేరుగా నిలిచిన కృష్ణ గారిని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఎందుకంటారో తెలియజేయడానికి ఉదాహరణగా నిలిచిన ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కృష్ణ, అమరజీవి పొట్టి శ్రీరాములుకి మద్దతుగా నిలవడం అనేది అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.

రాజకీయాల జోలికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని తెలుగు సినీ పరిశ్రమ అంతా భయపడుతూ ఉంటే.. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్టు సూపర్ స్టార్ ధైర్యంగా వెళ్లి.. మద్రాసులో.. పొట్టి శ్రీరాములుకి మద్దతు తెలియజేస్తూ ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. కృష్ణ చేసిన ఈ పనికి పరిశ్రమ అంతా ఆశ్చర్యపోయింది. అందుకే ఆయణ్ణి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటారు.

అదే సమయంలో ‘ముల్కీ నిబంధనల మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్ర ప్రజల జీవితాలను దెబ్బ తీసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అందరూ పోరాటంలో పాల్గొంటున్నారు. ప్రజలలో నేనూ ఒక భాగమే కనుక ఉద్యమంలో నాకూ భాగముంది. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.. ఈ ఉద్యమం విజయవంతమై తీరుతుంది’ అంటూ అప్పట్లో పత్రికల ద్వారా ఆంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #Mahesh Babu
  • #Super star Krishna

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

7 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

24 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version