Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Uday Kiran: చిరు,వెంకటేష్ సినిమా కోసం ఉదయ్ కిరణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయనున్నారట…!

Uday Kiran: చిరు,వెంకటేష్ సినిమా కోసం ఉదయ్ కిరణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయనున్నారట…!

  • September 10, 2022 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Uday Kiran: చిరు,వెంకటేష్ సినిమా కోసం ఉదయ్ కిరణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయనున్నారట…!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరో. ‘చిత్రం’ , ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. యూత్ లో అతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఎంత ఫాస్ట్ గా స్టార్ అయ్యాడో, అంతే ఫాస్ట్ గా కింద పడిపోయాడతను. దానికి అనేక కారణాలు ఉన్నాయి అనుకోండి.! అయితే ఉదయ్ కిరణ్ స్టార్ అయినప్పుడు అప్పటి స్టార్ హీరోలకు చమటలు పట్టించాడు.

ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే పోటీగా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ , నాగార్జున.. తమ సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి చిరంజీవి, వెంకటేష్ సినిమాల కోసం ఉదయ్ కిరణ్ సినిమా విడుదల పోస్ట్ పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. వివరాల్లోకి వెళితే… అది 2001, ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ చిత్రంతో స్టార్ అయ్యి కూర్చున్నాడు. మరోపక్క చిరంజీవి ‘మృగరాజు’, ‘శ్రీ మంజునాథ’ చిత్రాలతో ఫ్లాప్ లు మూటగట్టుకున్నాడు. నిజానికి ‘శ్రీ మంజునాథ’ కి మంచి టాక్ వచ్చింది.

కానీ చిరంజీవి నటించాడు కదా అని ఎక్కువ రేట్లకు సినిమా హక్కుల్ని అమ్మారు. ఫలితంగా సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. మరోపక్క వెంకీ పరిస్థితి కూడా ఇంచు మించు ఇంతే. ‘దేవి పుత్రుడు’, ‘ప్రేమతో రా’ వంటి సినిమాలు ఫ్లాప్ లు అయ్యాయి. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 2వ వారంలో విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుందని..

‘మనసంతా నువ్వే’ విడుదలని రెండు వారాలు వెనక్కి జరపమని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు.. ‘మనసంతా నువ్వే’ నిర్మాత యం.యస్.రాజు ని కోరారట. వెంకటేష్ తో ఆయన ‘శత్రువు’ ‘దేవీ పుత్రుడు’ వంటి సినిమాలు చేశారు కాబట్టి ఓకె చెప్పి సెప్టెంబర్ 20 న లేదా 27 రిలీజ్ చేసుకోవాడానికి రెడీ అయ్యారట. కానీ అక్టోబర్ 4న చిరంజీవి ‘డాడి’ సినిమా విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు నిర్మాత అల్లు అరవింద్. ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే చిరు సినిమా నిలబడుతుంది అన్న గ్యారెంటీ లేదని భావించి ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని ‘డాడీ’ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత

విడుదల చేయమని అల్లు అరవింద్ కూడా యం.యస్.రాజుని రిక్వెస్ట్ చేశారు. అలా ఫైనల్ గా అక్టోబర్ 19న ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాల రిజల్ట్స్ కూడా అందరికీ తెలిసిందే. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ‘కలిసుందాం రా’ లా ఇండస్ట్రీ హిట్ కాలేదు. కానీ ఇది ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్. ఇక ‘డాడి’ చిత్రం యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ‘మనసంతా నువ్వే’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కంటే కూడా ‘మనసంతా నువ్వే’ ఎక్కువ కలెక్ట్ చేసింది అనే విషయం చాలా మందికి తెలిసుండదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Megastar Chiranjeevi
  • #Uday Kiran
  • #Venkatesh Daggubati

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version