Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సుకుమార్ కు ప్రభాస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వనట్లు….!

సుకుమార్ కు ప్రభాస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వనట్లు….!

  • May 9, 2020 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ కు ప్రభాస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వనట్లు….!

2004 మే 7 న విడుదలైన ‘ఆర్య’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఆయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్ కు… ‘ఆర్య’ సినిమాలో చూసిన అల్లు అర్జున్ కు మధ్య వచ్చిన ఛేంజ్ ను చూసి అంతా షాక్ అయ్యారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దర్శకుడు సుకుమార్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చారు. ‘సుకుమార్ డైరెక్షన్ కు నాకు చాలా భయమేసింది.

ఈ డైరెక్టర్ ఎక్కడి నుండీ వచ్చాడు రా బాబు’ అంటూ భయపడిపోయాను అంటూ రాజమౌళి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరో హైలెట్ అనే చెప్పాలి. ‘ఫీల్ మై లవ్’ ‘అ అంటే అమలాపురం’ వంటి పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేసాయి. అయితే ఈ కథని ఓ స్టార్ హీరో కూడా రిజెక్ట్ చేసాడట. అవును ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్. ‘అయితే నేను ఫీల్ మై లవ్ అంటూ అమ్మాయిల వెనకాల తిరిగితే భాగోదేమో డార్లింగ్ అన్నాడట.

A shocking story behind why Prabhas rejected Arya Movie1

అయినా సరే చూద్దాం అని మొహమాటానికి చెప్పాడట. ఈ గ్యాప్ లో సుకుమార్… రవితేజ, నితిన్ , అల్లరి నరేష్ వంటి వారు కూడా ఈ కథని రిజెక్ట్ చేశారట. తరువాత అల్లు అర్జున్ వద్దకు నిర్మాత దిల్ రాజు సుకుమార్ ను పంపాడట. అప్పుడు అరవింద్ గారు చెప్పిన కొన్ని మార్పులను… సుకుమార్ చెయ్యడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందట.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alluarju
  • #Arya
  • #Dilraju
  • #DSP
  • #Prabhas

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

14 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

17 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

14 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version