Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: అర్ధరాత్రి పూట అల్లు అర్జున్ ఫామ్ హౌస్లో పూజలు.. మేటర్ ఏంటి?

Allu Arjun: అర్ధరాత్రి పూట అల్లు అర్జున్ ఫామ్ హౌస్లో పూజలు.. మేటర్ ఏంటి?

  • July 12, 2023 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అర్ధరాత్రి పూట అల్లు అర్జున్ ఫామ్ హౌస్లో పూజలు.. మేటర్ ఏంటి?

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్రెడీ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ‘పుష్ప 1 ‘ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి.. పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.

దీనికి కారణం అతని జాతకంలో పెద్ద దోషం ఎదురవ్వడమే అని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టు అతని ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చాడట. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం.. ముఖ్యంగా నార్త్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఇతనికి నరదిష్టి ఎక్కువైందని అతను తెలిపాడట. దీంతో (Allu Arjun) అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం అనేది పక్కన పెడితే..

అతని సినిమాలు ఊహించని విధంగా ప్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అతను చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే అల్లు అర్జున్ తల్లిగారు .. ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి శాంతులు (ప్రత్యేక పూజలు) చేయించినట్టు స్పష్టమవుతుంది. ఇందులో అల్లు అర్జున్ తో పాటు అతని భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ లు కూడా పాల్గొన్నట్టు స్పష్టమవుతుంది. అర్ధరాత్రి పూట ఈ పూజలు నిర్వహించినట్టు టాక్.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Pushpa
  • #Pushpa2

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

4 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

7 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

8 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

9 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

7 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

9 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version