‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మొదటి వీకెండ్ ఎంత రాబట్టిందంటే?

సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.’మైత్రీ మూవీ మేకర్స్‌’ తో కలిసి ‘బెంచ్‌మార్క్ స్టూడియోస్‌’ పై నిర్మాతలు బి మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా… గాజులపల్లె సుధీర్ బాబు చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.సెప్టెంబర్ 16న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చినా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ మాత్రం వీక్ గా ఉంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.20 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.10 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.05 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.77 cr

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రానికి రూ.7.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.0.77 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.7.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus