Aadikeshava: ‘ఆది కేశవ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఆది కేశవ’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘సిత్తరాల సిత్రావతి’ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను..

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. దీంతో బిజినెస్ కూడా ఓకే అన్నట్టు జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 2.80 cr
సీడెడ్ 1.40 cr
ఉత్తరాంధ్ర 1.00 cr
ఈస్ట్ 0.60 cr
వెస్ట్ 0.50 cr
గుంటూరు 0.55 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr
 ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.85 cr (షేర్)

‘ఆది కేశవ’ (Aadikeshava) చిత్రానికి రూ.8.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ కష్టమైనది ఏమీ కాదు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus