Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అంతా బాగానే ఉన్నా.. అదొక్క‌టే ఎందుక‌లా ..?

అంతా బాగానే ఉన్నా.. అదొక్క‌టే ఎందుక‌లా ..?

  • November 14, 2020 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంతా బాగానే ఉన్నా.. అదొక్క‌టే ఎందుక‌లా ..?

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్ద‌రా మూవీ అనేక అవాంత‌రాలు దాటి తాజాగా ఓటీటీ ద్వారా విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల నుండి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. సింప్లి ఫ్లయ్‍ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. కేవ‌లం ధ‌నికులే కాదు సామాన్యులు కూడా ప్లయిట్ ఎక్కాల‌ని, అందుకోసం ప్లయిట్ టిక్కెట్ ద‌రను అంద‌రికీ అందుబాటులోకి తీసురావాల‌నే హీరో క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాడ‌నేది క‌థ‌.

ఇక ఈ చిత్రంలో చాలా కాలంగా విజ‌యం కోసం ఎదురు చూస్తున్న సూర్య‌కు క‌రెక్ట్ టైమ్‌లో ఓ సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. స‌రైన క‌థ ప‌డితే త‌న‌లోని న‌టుడు ఏరేంజ్‌లో హ‌ద్దులు దాటుతాడో సూర్య ఈ మూవీతో మ‌రోసారి నిరూపించాడు. సూర్య న‌ట‌న‌కు తోడు, ఓ సంక్ష‌ష్ట‌మైన క‌థ‌ను ఎంతో చాక‌చ‌క్యంగా సింప్లిఫై చేసి ప్రెజెంట్ చేసిన ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వ ప్రతిభ సినీ ప్రియుల్ని అమితంగా మెప్పిస్తుంది.

ఈ సినిమాలో హీరో క‌ల‌తో ప్ర‌తిఒక్క‌రు క‌నెక్ట్ అయ్యేలా బ్యాక్‌స్టోరీని ప‌ర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుంది ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌. ఓ సామాన్యుడుకి అసాధ్య‌మైన క‌ల ఎలా సాధ్య‌మ‌వుతుంద‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా హీరో చెప్పిన ఉడిపి హోట‌ల్ దోశ సీన్ స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా క‌న్విన్స్ అయ్యేలా ఉంటుంది. హీరో క‌ల‌కి సంబంధించి ఎమోష‌న్‌తో మ‌నం కూడా ట్రావెల్ చేసేందుకు ఇలాంటి ప‌లు స‌న్నివేశాల‌తో పాటు ల‌వ్‌స్టోరీని కూడా ప్యార్ల‌ర్‌గా డిజైన్ చేసిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

స్ట్రాంగ్‍ ఫిమేల్‍ క్యారెక్టర్స్ రాయ‌డంలో ముందుండే సుధ కొంక‌ర‌, ఈ సినిమాలో కూడా ఇది సాధ్య‌మేనా అనిపించే క‌ల కంటున్న భ‌ర్త‌కు అన్ని ర‌కాలుగా స‌పోర్ట్ చేసే భార్య పాత్ర‌ను బాగా డిజైన్ చేసింది. ఇక ఆ పాత్ర‌లో అపర్ణ బాలమురళి న‌ట‌న ఆక‌ట్టుకోవ‌డంతో పాటు, సూర్య- అప‌ర్ణ‌ల మ‌ధ్య కెమిస్ట్రీ వావ్ అనిపించేలా ఉంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొన్ని పాత్రల పై ఈ ద‌ర్శ‌కురాలు ఫోక‌స్ పెట్ట‌లేద‌నిపిస్తోంది.

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్‌ను ఓ రెగ్యుల‌ర్ కార్పోరేట్ విల‌న్‌గా చూపించ‌డ‌మే కాకుండా, హీరోకి విల‌న్‌కి మ‌ధ్య స‌న్నివేశాలు అంత క్రియేటివిటీగా ఉండ‌క‌పోవ‌డంతో, ఓ సాధార‌ణ క‌మ‌ర్షియ‌ల్ మూవీ సీన్స్‌ను గుర్తుకు తెస్తాయి. ఇక మ‌రో ముఖ్య‌మైన క్యారెక్ట‌ర్ స్టార్టింగ్‌లో ఉన్న ఇంపార్టెన్స్ ఆ త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించ‌దు. ‌మోహ‌న్ బాబు లాంటి సీనియ‌ర్ అండ్ క్రేజ్ ఉన్న న‌టుడుని లైట్ తీసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇప్పుడు అదే ఈ సినిమాలో మైన‌స్‌గా చెప్పొచ్చ‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు. అయితే సినిమా హిట్ అవ‌డంతో ఇలాంటి చిన్న చిన్న మైన‌స్‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #Akasam Nee Haddura
  • #Akasame Nee Haddura Movie Review
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

9 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

9 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

13 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

15 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

15 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

16 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

16 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version