Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aamir Khan, Chiranjeevi: ‘లాల్‌’ & ‘వీరయ్య’ కలసి స్టేజ్‌ మీద.. తెప్పించుకుని మరీ!

Aamir Khan, Chiranjeevi: ‘లాల్‌’ & ‘వీరయ్య’ కలసి స్టేజ్‌ మీద.. తెప్పించుకుని మరీ!

  • July 25, 2022 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan, Chiranjeevi: ‘లాల్‌’ & ‘వీరయ్య’ కలసి స్టేజ్‌ మీద.. తెప్పించుకుని మరీ!

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తెలుగు ట్రైలర్‌ చూశారా? ఆదివారం చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక మీద జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. అంతలా ఏం జరిగిందబ్బా అనుకుంటున్నారా? ‘లాల్‌’ అలియాస్‌ ఆమిర్ ఖాన్‌, ‘వీరయ్య’ అలియాస్‌ చిరంజీవి ఆ వేదిక మీద పానీ పూరి తిన్నారు. అదేంటి అంత పెద్ద స్టేజీ మీద పానీ పూరి తిన్నారా అనుకుంటున్నారా? అవును, తినడంతోపాటు కొన్ని కామెంట్లకు ఆన్సర్‌ కూడా చెప్పారు.

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ట్రైలర్‌లో ఓ సన్నివేశం ఉంటుంది. జీవితం – పానీ పూరిని లింక్‌ పెట్టి లాల్‌ ఓ డైలాగ్ చెబుతూ తింటాడు. అయితే ఆ సీన్‌ ట్రైన్‌ రన్నింగ్‌లో జరుగుతుంది. ట్రైన్‌లో పానీ పూరి ఏంటి అని కొంతమంది కామెంట్లు చేశారు. దానికి ఆన్సర్‌ ఇద్దాం అనుకున్నారో లేక తినాలని అనిపించిందో కానీ.. స్టేజీ మీద పానీ పూరి తెప్పించుకుని మరీ ఇద్దరూ తిన్నారు. వెంటనే అక్కడున్న ఫొటో గ్రాఫర్‌ ఆ సీన్‌ని క్లిక్‌మనిపించారు. ఏముంది వెంటనే ఆ పిక్స్‌ వైరల్‌ అయిపోయాయి.

ఇక ఈ సినిమా ఈవెంట్‌కి చిరంజీవి ఎందుకు వచ్చారో మీకు తెలసే ఉంటుంది. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తోంది. దీంతో చిరంజీవి వరుసగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ట్విటర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే.

మన సినిమాలు బాలీవుడ్‌కి వెళ్లి మంచి విజయం అందుకుంటున్న నేపథ్యంలో ఆమిర్‌ తన కలల ప్రాజెక్ట్‌ను అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిరంజీవికి ప్రత్యేక ప్రివ్యూ వేసి మరీ చూపించారు. రాజమౌళి, సుకుమార్‌, నాగార్జున కూడా ఈ ప్రివ్యూకి విచ్చేశారు. ఆ తర్వాత చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాకు ఇది రీమేక్‌. అయితే ఇందులో చాలా మార్పులు చేశామని ఆమిర్‌ చెప్పాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Chiranjeevi
  • #naga chaitanya

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

21 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

18 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

20 hours ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

22 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

23 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version