Rakesh ,Sujatha Engagement: ఘనంగా రాకేష్ – సుజాత ల నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు

జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన రాకింగ్ రాకేష్.. అనతి కాలంలోనే బోలెడంత పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు జబర్దస్త్ అలాగే పలు టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా ఇతను బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాత(జోర్దార్ సుజాత) తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని హ్యాపీగా తిరిగేస్తున్నారు. పలు షోలలో కూడా సందడి చేశారు. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు.

వీళ్ళిద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈరోజు అంటే జనవరి 27న రాకేష్ – సుజాత లు సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus