Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: నామినేషన్‌ మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన అభి!

బిగ్‌బాస్‌ 4: నామినేషన్‌ మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన అభి!

  • October 7, 2020 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4:  నామినేషన్‌ మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన అభి!

సోమవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రయిలో అభిజీత్‌ – మోనాల్‌ – అఖిల్‌ మధ్య చర్చ జరిగిన విషయం తెలిసిందే. అభిజీత్ – అఖిల్‌ డిస్కషన్‌లో తన పేరు ప్రస్తావనకు రావడంతో మోనాల్‌ హర్ట్‌ అయ్యింది. నా పరువు తీయకండి అంటూ అరిచి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అభిజీత్‌ వెళ్లి మోనాల్‌తో మాట్లాడాడు.

‘‘నామినేషన్‌లో నీ టాపిక్‌ అసలు తీసుకు రాలేదు. అఖిలే నీ టాపిక్‌ డిస్కషన్‌లోకి తెచ్చాడు. ఆ టైమ్‌లో సెంటరాఫ్‌ టాపిక్‌ అవ్వడం ఇష్టం లేక నీ పేరు ఎత్తొద్దని అఖిల్‌తో అన్నాను’’ అంటూ సారీ చెప్పాడు అభిజీత్‌. మరోవైపు ఇదే విషయంలో అఖిల్ కూడా మోనాల్‌తో మాట్లాడాడు. ‘‘నువ్వు అభితో అన్న మాటను అతను అందరితో చెప్పడం నచ్చలేదు. ఈ విషయం ఇక ఎప్పుడూ ఎక్కడా అనకూడదని నేనలా టాపిక్‌ ఎత్తాను’’ అని అఖిల్‌ వివరించాడు.

‘‘నామినేషన్‌ టైమ్‌లో నీ కోపం చూపించడానికి అలా గట్టిగా అరవకుండా ఉండాల్సింది. అయినా నాకు ఏ టాపిక్‌ దొరక్క నీ టాపిక్‌ తీసుకురాలేదు. నువ్వు నాకు ఇచ్చిన రైట్‌తోనే ఆ టాపిక్‌ రైజ్‌ చేశాను’’ అని చెప్పాడు అఖిల్‌. ఆ తర్వాత మోనాల్‌తో మాట్లాడటానికి అఖిల్‌ ఇంట్రెస్ట్‌ చూపించలేదు. కాసేపటికి మోనాల్‌తో అభిజీత్‌ మాట్లాడుతూ కనిపించాడు. సరదాగా ఓ అగ్రిమెంట్‌ కూడా రాసుకుని సంతకాలు చేసుకున్నారు. ఇకపై మోనాల్‌ టాపిక్‌ ఎక్కడా తీసుకురాను అనేది ఆ అగ్రిమెంట్‌ సారాంశం. చూద్దాం ఏమవుతుందో?

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Actress Monal Gajjar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

related news

trending news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

8 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

11 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

12 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

13 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

13 hours ago

latest news

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

9 hours ago
Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

16 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

16 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

16 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version