Koushik, Rao Ramesh: రావు రమేష్ సీక్రెట్స్ వెల్లడించిన నటుడు కౌశిక్!

  • October 23, 2021 / 12:00 PM IST

బుల్లితెర సీరియళ్ల ద్వారా కౌశిక్ నటుడిగా పాపులారిటీని సంపాదించుకున్నారనే విషయం తెలిసిందే. తాను దర్శకనిర్మాతలను కలిసినా చాలా సినిమాల్లో ఆఫర్లు రాలేదని కౌశిక్ పేర్కొన్నారు. కొన్ని పెద్ద సినిమాలలో బాగా యాక్షన్ చేస్తున్నానని వద్దన్నారని కౌశిక్ వెల్లడించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తాను బాగా తెలుసని తాను నటించిన కిట్టుగాడు సీరియల్ త్రివిక్రమ్ కు ఫేవరెట్ అని కౌశిక్ పేర్కొన్నారు.

ప్రయత్న లోపం వల్లే త్రివిక్రమ్ సినిమాలలో ఆఫర్లు రాలేదని కౌశిక్ వెల్లడించారు. తనలా టాలెంట్ ఉండి బ్రేక్ రాని వాళ్లు చాలామంది ఉన్నారని కౌశిక్ వెల్లడించారు. నేను చాలా నిర్మొహమాటంగా ఏదైనా వేషం ఉంటే చెప్పాలని అడుగుతానని అడిషన్ ఇస్తానని కూడా చెబుతానని కౌశిక్ పేర్కొన్నారు. టీవీలో ఇంత మంచిపేరును సొంతం చేసుకుని ఇన్నేళ్లు ఉన్నానంటే దేవుని కటాక్షం ఉందని కౌశిక్ వెల్లడించారు.

రావు రమేష్ గర్వించదగ్గ నటులలో ఒకరని తన దృష్టిలో రావు రమేష్ కు లేట్ గా బ్రేక్ వచ్చిందని కౌశిక్ పేర్కొన్నారు. రావు రమేష్ గొప్ప నటుడు కావడంతో పాటు గొప్ప మనిషి అని కౌశిక్ వెల్లడించారు. మద్రాస్ ఎయిర్ పోర్ట్ లో తాను రావు రమేష్ ను కలిశానని టీవీలో చేసే సమయంలో కసి, ఫ్రస్టేషన్ ఆయనలో ఉండేవని గట్టిగా కొట్టాలని రావు రమేష్ ఫీల్ అవుతూ ఉండేవారని కౌశిక్ పేర్కొన్నారు. నాన్న అంటే బాపుగారికి చాలా ఇష్టమని కౌశిక్ వెల్లడించారు. ఇండస్ట్రీలో నాన్నను కూడా ఎదగనీయలేదని కౌశిక్ కామెంట్లు చేశారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus