Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Jr NTR: ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతడే!

Jr NTR: ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతడే!

  • May 8, 2021 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతడే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల ఫ్రెండ్స్ రోల్ లో ఎక్కువగా నటిస్తుంటాడు మధునందన్. నితిన్ నటించిన ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లాంటి సినిమాలు నటుడిగా మధునందన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఒక్క మాటలో వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ముందుగా యాంకర్ ప్రశ్నించగా.. ‘నభూతో నభవిష్యత్’ అని చెప్పాడు. వెంకటేష్ గారు మోస్ట్ ఫన్నీయెస్ట్ హీరో ఆన్ స్క్రీన్ అని..

బాలకృష్ణ గారు లెజెండ్ అని.. నాగార్జున గారు ఎవరు గ్రీన్ అని చెప్పిన మధునందన్.. నాగార్జున గారి అందం ఎవరికీ రాదని అన్నారు. పవన్ కళ్యాణ్ చరిత్ర అని.. రవితేజ అంటే ఎనర్జీ అని అన్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ జెనరేషన్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ఆల్ ఇండియా అందాలు అని.. రామ్ చరణ్ మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ అని అన్నాడు.

ఇక అల్లు అర్జున్ హార్డ్ వర్కర్ అని.. ఒక యాక్టర్ ఎలా ఉండాలనే దానికి ఆయన పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని.. బన్నీ తమకు సచిన్ టెండూల్కర్ లాంటివాడని మధునందన్ చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి యాంకర్ అడగగా.. హీ ఈజ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని అన్నాడు. తన ఒపీనియన్ ప్రకారం.. ఇండియాలో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని.. ఎలాంటి పాత్రలో అయినా ఓడిపోతారని చెప్పుకొచ్చాడు. హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. తన ఫేవరెట్ పూజాహెగ్డే అని.. సౌందర్య, కీర్తి సురేష్ లంటే కూడా చాలా ఇష్టమని తెలిపాడు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #keerthy suresh
  • #Madhu Nadan
  • #NTR

Also Read

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

29 mins ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

3 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version