Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » “కాలకేయుడి”దశ తిరిగింది!!!

“కాలకేయుడి”దశ తిరిగింది!!!

  • April 22, 2016 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కాలకేయుడి”దశ తిరిగింది!!!

జక్కన్న సంధించిన ‘బాహుబలి’ ది బిగినింగ్ అనే సినిమాలో, తనదైన శైలిలో “కాలకేయుడిగా” ప్రత్యర్ధి అన్న పదానికే చమట పుట్టించే విధంగా సరికొత్త భాషలో యాక్టర్ ‘ప్రభాకర్’  చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమా విడుదల కాక ముందు అరా కొరా పాత్రలతో సో..సో..గా సాగిపోతున్న ప్రభాకర్ లైఫ్…ఒక్కసారిగా ఈ సినిమా తరువాత మారిపోవడమే కాకుండా….టాలీవుడ్ లోనే కాదు తమిళ కన్నడ మలయాళ రంగాల నుంచి కూడ ఆయని అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి.

అయితే ఇంతవరకూ బాగానే ఉంది కాదు అసలు చిక్కు ఇక్కడే వచ్చింది….అదేమిటంటే…అలా వచ్చిన పాత్రలు అన్నీ నెగిటివ్ పాత్రలే అవడంతో, మరో పక్క ప్రభాకర్ ఎప్పటి నుంచో పాసిటివ్ పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉండడం పాపం ప్రభాకం కు అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ….అవి మనస్పూర్తిగ ఒప్పుకోలేపోతున్నాడు… అయితే పాసిటివ్ రోల్స్ ఎందుకు చెయ్యాలి అని అనుకుంటున్నాడు అంటే…దానికి గల కారణం యాక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పాజిటివ్ రోల్స్ చేయాలని ప్రభాకర్ కలలు కంటున్నాడు అని తెలుస్తుంది. అయితే వెతక బోయిన తీగ కాలికి తగిలినట్లు అదే సమయంలో ఎంఎస్ రాజు నుంచి ఓ పాత్ర చేయాలని పిలుపు వచ్చిందట. ఈపాత్ర తన కెరియర్ లో చాల మంచి పాత్రగా పేరు తెస్తుందని ఈ కాలకేయుడి భావన. ప్రస్తుతం ఇతడు ఎంఎస్ రాజు మూవీతో పాటు గోపీచంద్ నటిస్తున్న ‘ఆక్సిజన్’, ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్’ మోహన్ లాల్ నటిస్తున్న ఓ మలయాళ సినిమాలో కూడ నటిస్తున్నాడు.  ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడి పాత్ర తనకు ఎంత పేరు తెచ్చి పెట్టిందో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ‘రైట్ రైట్’ సినిమాలో తాను చేస్తున్న ఆర్టిసీ డ్రైవర్ పాత్ర తనకు అంత పేరు తెచ్చి పెడుతుంది అని కలలు కంటున్నాడు ఈ కాలకేయుడు… మరి ఈ పాత్రకు మంచి పేరు వచ్చి, వరుస పాసిటివ్ పాత్రలో ప్రభాకర్ దూసుకుపోవాలని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhakar
  • #Prabhakar
  • #Prabhakar Movies

Also Read

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

related news

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

4 hours ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

5 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

6 hours ago
Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

9 hours ago

latest news

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

8 hours ago
Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

Telugu Cinema : చేసిన సినిమాల కంటే రూమర్స్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ..ఎవరంటే..?

9 hours ago
Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

10 hours ago
Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

12 hours ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version