Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sai Dharam Tej : ఇక్కడ మృగాలు ఉన్నాయి.. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి : సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej : ఇక్కడ మృగాలు ఉన్నాయి.. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి : సాయి ధరమ్ తేజ్

  • July 8, 2024 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej : ఇక్కడ మృగాలు ఉన్నాయి.. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి : సాయి ధరమ్ తేజ్

“సోషల్ మీడియాలో మృగాలు ఉన్నాయి. చాలా క్రూరమైన, ప్రమాదకరమైన మనుషులు ఇక్కడ ఉన్నారు. దీన్ని నియంత్రించడం అంత ఈజీ మేటర్ కాదు. కనుక తల్లిదండ్రులకు నా మనవి..’మీ పిల్లలకి సంబంధించిన ఏ వీడియో, ఫోటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.లేదు అంటే సోషల్ మీడియాలో ఉన్న కొన్ని మృగాలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ నుండి పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉన్నాయి.

సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే మృగాలకి తల్లిదండ్రుల ప్రేమ, బాధ్యత, బాధ వంటి విషయాలు తెలీవు” అంటూ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఏమైంది అంటే.. ‘ఓ చిన్న పాప ముందు ఆమె తండ్రి బెల్ట్ తీసి.. తర్వాత దానిపై కూర్చోబెట్టి ఉయ్యాల మాదిరి ఊపుతూ ఆడిస్తున్నాడు’. ఈ వీడియోపై కొంతమంది ఆకతాయిలు డిస్కషన్స్ పెట్టి.. ‘అమ్మ దగ్గర నుండి కూతురి దగ్గరకు వచ్చాడు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లావణ్య - రాజ్ తరుణ్..ల ఇష్యూ పై హీరోయిన్ స్పందన.. వీడియో వైరల్!
  • 2 ఆసుపత్రికి వెళ్తే అలా అంటారా అంటూ స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌.. ఏమైందంటే?
  • 3 హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

ఓపెన్ యువర్ మౌత్ హ హ హ’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో డిస్కషన్స్ పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని పైనే సాయి ధరమ్ తేజ్ స్పందించడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..లను అతను ట్యాగ్ చేసి ఇలాంటి మృగాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు సాయి ధరమ్ తేజ్.

అయితే ఆ వీడియోలో ఉంది.. ప్రణీత్ హనుమంతు. ఇతను అరుణ్ కుమార్ అనే ఐఏఎస్ కొడుకు అని తెలుస్తుంది. గతంలో కూడా ఇతను ఓ తండ్రి, కూతురు బాత్ టబ్ లో సరదాగా ఆడుకుంటున్న వీడియో పై దారుణమైన కామెంట్స్ పెట్టాడు. ఇతని బ్యాక్ గ్రౌండ్ పెద్దది అని.. ఇతని పై ప్రభుత్వం, పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు నెటిజన్లు. అలాగే ఇతను చేసిన దారుణమైన కామెంట్లకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని కూడా మనం గమనించవచ్చు.

This is beyond gruesome, disgusting and scary.
Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.

Child Safety is the need of the hour

I sincerely request
Hon’ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s

— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej

Also Read

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ వివాహం.. వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు!

related news

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

SYG Asura Aagamana Movie Glimpse: ‘SYG'(సంబరాల యేటి గట్టు) గ్లింప్స్ రివ్యూ!

trending news

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

17 mins ago
Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

Dude Collections: ఛాన్సులన్నీ అయిపోయాయ్ ‘డ్యూడ్’

49 mins ago
Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక అన్ని విధాలుగా కష్టమే.. ‘తెలుసు కదా’

58 mins ago
K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

K-Ramp Collections: ‘K-Ramp’… ఇంకో రోజు ఛాన్స్ ఉంది.. కానీ..!

1 hour ago
Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

Dies irae Review in Telugu: డీయస్ ఈరే సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Tollywood: టాప్ ఫుట్‌ఫాల్స్ లిస్టులో మన స్టార్స్ హవా.. షాకింగ్ రిపోర్ట్!

Tollywood: టాప్ ఫుట్‌ఫాల్స్ లిస్టులో మన స్టార్స్ హవా.. షాకింగ్ రిపోర్ట్!

2 hours ago
Baahubali: ‘బాహుబలి’ మరో చాప్టర్.. దేవతలతో కాదు, రాక్షసులతో యుద్ధం!

Baahubali: ‘బాహుబలి’ మరో చాప్టర్.. దేవతలతో కాదు, రాక్షసులతో యుద్ధం!

2 hours ago
Samantha: సమంతకు ‘కరెక్ట్’ కాదట.. రష్మికకు ‘స్పెషల్’ అట! అసలు కథేంటి?

Samantha: సమంతకు ‘కరెక్ట్’ కాదట.. రష్మికకు ‘స్పెషల్’ అట! అసలు కథేంటి?

2 hours ago
Prabhas: ‘స్పిరిట్’.. అసలు నిజం తేలిసిపోయిందా?

Prabhas: ‘స్పిరిట్’.. అసలు నిజం తేలిసిపోయిందా?

3 hours ago
Vishwak Sen: శర్వానంద్..కి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

Vishwak Sen: శర్వానంద్..కి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version