Sruగారం సామ్రాజ్యానికి ఎంత మంది రాణులు ఉన్నకూడా ఆ రాణికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆమె ఎవరో కాదు షకీలా. ఒక హీరోయిన్ సినిమా విడుదలైతే సూపర్ స్టార్ సినిమాలకు థియేటర్స్ ఖాళీ అవ్వడం ఎక్కడైనా చూసారా..?, ఆమె సినిమా వస్తుంది అంటే ‘ఆమ్మో ఎందుకులే రిస్క్’ అని చెప్పి తమ సినిమాలను వాయిదా వేసుకున్న స్టార్ హీరోలను మీరు ఎక్కడైనా చూసారా. టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ అయితే చూసి ఉండరు కానీ, కేరళలో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే ఉంటారు.
ఇంతకీ హీరోలకు ఆ రేంజ్ దడ పుట్టించిన హీరోయిన్ మరెవరో కాదు, షకీలా. Sruగార సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన షకీలా అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఆమె సినిమాలకు అప్పట్లో యూత్ మొత్తం క్యూ కట్టేసేవారు,అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఈమె. తెలుగు లో కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.ఇంటర్వ్యూస్ లో కూడా ఎల్లపుడు ఆమె నిర్మొహమాటం గా బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఆమె చాలా బోల్డ్ గా మాట్లాడింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ Sruగారం అనేది ఒక బయోలాజికల్ అవసరం.ఇది చిన్న పిల్లల్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్ ఏమిటి అనేది వాళ్లకి 13 ఏళ్ళు వచ్చే దాకా తెలియదు.
నేను (Shakeela) సినిమాల్లో నటించేటప్పుడు అన్నయ్య , తమ్ముడు అని తేడా చూడను, ఒక సినిమాలో నేను నా పెదనాన్న కొడుకు, స్వయానా నాకు అన్నయ్య అవుతాడు. ఆయనతో కలిసి కూడా Sruగారం సన్నివేశాలు చేశాను. వాటికి అప్పట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమా అన్న తర్వాత అలాంటివి అన్నీ పట్టించుకోకూడదు, సినిమాలో చేసిన ఫీలింగ్ బయట ఉండదు కదా’ అంటూ చెప్పుకొచ్చింది షకీలా. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.