Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Suriya: ఆ సమయంలో అండగా నిలిచిన ఫ్యాన్స్ ను కలిసిన సూర్య.. ఏమైందంటే?

Suriya: ఆ సమయంలో అండగా నిలిచిన ఫ్యాన్స్ ను కలిసిన సూర్య.. ఏమైందంటే?

  • March 4, 2024 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆ సమయంలో అండగా నిలిచిన ఫ్యాన్స్ ను కలిసిన సూర్య.. ఏమైందంటే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ గా మంచి గుర్తింపును కలిగి ఉన్న సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సూర్య ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే సూర్య తాజాగా చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. తుఫాను తగ్గేవరకు ఆయా ప్రాంతాలలో అన్నదానంతో పాటు వైద్య సేవలు అందేలా చూశారు. సూర్య బ్రదర్స్ నుంచి ఏమీ ఆశించకుండా అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

ఆ సమయంలో సూర్య, కార్తీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సూర్య అభిమానుల రుణాన్ని తీర్చుకోవాలని భావించి వాళ్ల కోసం విందు ఏర్పాటు చేయడంతో పాటు ఆయనే స్వయంగా వడ్డించారు. చెన్నైలోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో తన అభిమాన సంఘంలోని సభ్యులకు సూర్య విందును ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సూర్య (Suriya) కంగువా సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి ప్రయోగాత్మక కథలకు ఎక్కువగా ఓటేస్తున్న సూర్య సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సూర్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

8 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

21 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version