Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vidyullekha Raman: కన్నీళ్లు పెట్టుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్..!

Vidyullekha Raman: కన్నీళ్లు పెట్టుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్..!

  • April 7, 2021 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vidyullekha Raman: కన్నీళ్లు పెట్టుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్..!

విద్యుల్లేఖ రామన్ ..ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా గౌతమ్ మేనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘రన్ రాజా రన్’ ‘సరైనోడు’ ‘నిన్ను కోరి’ ‘రాజా ది గ్రేట్’ ‘తొలిప్రేమ’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.విద్యుల్లేఖ.. ప్రముఖ తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తె అని బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.

లెజెండరీ డైరెక్టర్ కె.బాలచందర్ గారు ఇష్టపడే నటుల్లో మోహన్ రామన్ కూడా ఒకరు. ఆయన వారసురాలు కావడం వల్లనే విద్యుల్లేఖ అంత మంచి నటిగా గుర్తింపుని సంపాదించుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఇదివరకు కాస్త బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ .. ఈ మధ్య ఎన్నో కసరత్తులు చేసి సన్నబడింది.సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘పుడింగి నెంబర్.1’ చిత్రంలో ఈమె ఓ హీరోయిన్ గా కూడా నటిస్తుందట. ఈ విషయాన్ని ఆమెనే తెలియజేసింది. దాంతో సోషల్ మీడియాలో …

‘ఇక కమెడియన్ గా చెయ్యవా? హీరోయిన్ గానే కొనసాగుతావా ఏంటి?’ అంటూ విమర్శిస్తూ కామెంట్లు చేశారట నెటిజన్లు. ‘అధిక బరువు పెరిగిపోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, అందుకే ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడ్డాను అని.. అయినప్పటికీ ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ’ ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. అయినప్పటికీ కామెడీతో కూడిన లీడ్ రోల్స్ వస్తే వదులుకోనని.. చెయ్యడానికి నేను ఎప్పుడూ రెడీ’ అంటూ చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vidyullekha Raman
  • #Actress Vidyu Raman
  • #Vidyullekha
  • #Vidyullekha Raman

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version