Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » Vijay: పెట్రోల్ రేట్లు పెంచినందుకు వెరైటీగా నిరసనకు దిగాడట..!

Vijay: పెట్రోల్ రేట్లు పెంచినందుకు వెరైటీగా నిరసనకు దిగాడట..!

  • April 6, 2021 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: పెట్రోల్ రేట్లు పెంచినందుకు వెరైటీగా నిరసనకు దిగాడట..!

ఓ స్టార్ హీరో సైకిల్ తొక్కుకుని వెళ్లి ఓటేసి వచ్చాడట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా మూడో దశ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. అయితే తమిళనాడు, కేరళ పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండడాన్ని ఓ విశేషంగా చెప్పుకోవాలి.

అయితే మరోపక్క కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈసీ పోలింగ్ ను నిర్వహిస్తోంది. అందుకు తగినట్టుగానే తమిళనాడులో ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 88,936 పోలింగ్‌ కేంద్రాల్లోనూ పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుంది. సినీ ఇండస్ట్రీ నుండీ కూడా కొంతమంది సెలబ్రిటీలు క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరో అయిన విజయ్.. సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరీ ఓటేశాడు.

దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో హీరో విజయ్ ఇలా వైరైటీగా నిరసనకు దిగాడని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే ఇలా బయటకి రావద్దని.. కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Filmy Focus | தமிழ் (@filmyfocustamil)

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay
  • #ilayathalapathy Vijay
  • #Polling Booth
  • #Vijay

Also Read

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

trending news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

11 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

16 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

16 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 days ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

11 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version