Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Viraj Ashwin: విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు!

Viraj Ashwin: విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు!

  • August 9, 2023 / 11:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viraj Ashwin: విరాజ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్  తెలిస్తే మెంటలెక్కిపోతారు!

రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై , పెద్ద సినిమాలు కూడా సాధించలేని ఎన్నో రేర్ ఫీట్స్ ని సాధించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, ఆనంద్ దేవరకొండ మరియు విరాజ్ అశ్విన్ హీరోలు గా నటించిన ఈ సినిమాకి విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు అందుకుకోవడం లో ఈ చిత్రం మొదటి ఆట నుండే సక్సెస్ అయ్యింది. అలా ప్రారంభమైన బేబీ విజయయాత్ర ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది.

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 8 కోట్ల రూపాయలకు మాత్రమే. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో గా నటించిన ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ కి తమ్ముడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రెండవ హీరో విరాజ్ అశ్విన్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరెవరో కాదు, టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ మోస్ట్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కి మేనల్లుడు అవుతాడు. మార్తాండ్ కె వెంకటేష్ దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసాడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్ ‘ సినిమాకి కూడా ఆయనే ఎడిటర్. రీసెంట్ గా విరాజ్ అశ్విన్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

తమది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, తన తండ్రి ఇస్రో లో శాస్త్రవేత్తగా కూడా పనిచేశాడని ఇలా ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలియచేసాడు. తనకి సినిమాలు కాకపోతే ఈ రంగం లో అయినా రాణించే సత్తా ఉందని, కానీ సినిమాలు అంటే చిన్నప్పటి నుండి అమితాసక్తి ఉండడం వల్ల సినీ రంగం లోకి అడుగుపెట్టానని, ఇన్ని రోజులకు సరైన బ్లాక్ బస్టర్ దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Viraj Ashwin

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 hour ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

6 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

11 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

13 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

13 hours ago

latest news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

1 day ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version