Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • November 1, 2023 / 08:22 PM IST

సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్ సే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య లక్ష్మీ. ఆ సినిమా సక్సెస్ కాలేదు. అందుకే ఈమె తెలుగులో ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. ‘పొన్నియన్ సెల్వన్1’ ‘పొన్నియన్ సెల్వన్2’ వంటి చిత్రాలు ఈమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అలాగే ‘మట్టీ కుస్తీ’ కూడా అక్కడ బాగా ఆడింది. కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. తమిళ నటుడు అర్జున్ దాస్ తో ఈమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలు ఈ ప్రచారానికి మైలేజ్ ఇచ్చాయి అనుకోవచ్చు. అయితే అందులో నిజం లేదు అని ఈమె తెలిపింది. మేము స్నేహితులం మాత్రమే అంటూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈమె (Aishwarya Lekshmi) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus