Amala Paul: పద్ధతిగా అందాలు ఆరబోస్తున్న అమలా పాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత రాంచరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, నానితో ‘జెండా పై కపిరాజు’ వంటి సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది..

ఆ తరువాత ఈమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఈమె నటించిన ‘ఆమె’ చిత్రం ఎన్నో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సింగర్ బవేందర్ సింగ్ ను ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అతన్ని అమల లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమలా ఎప్పటికప్పుడు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

గ్లామర్ డోస్ పెంచుతూ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో తనను 4.6 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. రీసెంట్‌గా ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలతో కుర్రకారుకి కనువిందు చేస్తున్న అమలా పాల్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి..

\

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus