Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ananya Nagalla: ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగళ్ళ వైరల్ కామెంట్స్..!

Ananya Nagalla: ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగళ్ళ వైరల్ కామెంట్స్..!

  • July 19, 2021 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనన్య నాగళ్ళ వైరల్ కామెంట్స్..!

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన అనన్య నాగళ్ళ తర్వాత.. ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో తెలంగాణ అమ్మాయిగా చాలా నేచురల్ గా నటించింది. తర్వాత ‘పే బ్యాక్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటించింది. అయితే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ఈమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దానిని క్యాష్ చేసుకోవాలని ఈమె అహర్నిశలు ప్రయత్నిస్తుంది. ఈ మధ్యన వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె బిజీగా గడుపుతుంది. గ్లామర్ షోకి వెనుకాడనని ఈ ఫోటో షూట్ల ద్వారా ఈమె హింట్ ఇస్తుంది.

ఈ విషయాలను పక్కన పెడితే.. ఇటీవల అనన్య నాగళ్ళ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో ఎదురయ్యే అనుభవాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనన్య మాట్లాడుతూ.. ” ‘తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు వెంటనే రావు, ముందు వేరే భాషల్లో సినిమాలు చేసి పాపులర్ అయితే ఇక్కడ ఆఫర్లు మరియు రెస్పెక్ట్ లభిస్తుంది’ అని కొత్త హీరోయిన్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతుంటాయి.నేను అది ఎక్కువగా గమనించాను. అలాగే ‘తెలుగు అమ్మాయిలు సినిమాలకు సరిగ్గా సపోర్ట్ చేయరు. ఆటిట్యూడ్ చూపిస్తారు’ అనే ముద్ర కూడా ఎప్పటినుండో ఉంది. దాని వల్ల కూడా మాకు అవకాశాలు రావడం కష్టమవుతోంది. అంతకుమించి ఇండస్ట్రీలో మాకేం ఇతర సమస్యలు లేవిక్కడ.

సినిమా నచ్చితే నటించడానికి హద్దులేం పెట్టుకోము. ఇలాగే కనిపించాలనే రూల్స్ ఏమీ నాకు లేవు.ఇండస్ట్రీలో అమ్మాయిలకు వేధింపులు ఎదురవుతుంటాయని నేనూ విన్నాను. మొదట్లో ఆ భయం నాకు ఉండేది. కానీ నాకెప్పుడూ అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. నేను ఇండస్ట్రీకి రావడం కష్టమయ్యింది కానీ ఇక్కడికొచ్చాక చేదు సంఘటనలు ఎదురుకాలేదు. ఇక పవన్ కళ్యాణ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ నేను జన్మలో మర్చిపోలేను.మళ్ళీ ఆయనతో కలిసి నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజానికి ‘వకీల్ సాబ్’ లో నేను నటిస్తాను అని కలలో కూడా అనుకోలేదు. కానీ అవకాశం వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ అవకాశం వస్తుందేమో అది భవిష్యత్తుకే వదిలేసి ప్రస్తుతానికైతే నా పని నేను చేసుకుంటూ పోతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ananya Nagalla
  • #Actress Ananya Nagalla
  • #Ananya
  • #Ananya Nagalla
  • #Mallesham

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

6 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

6 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

8 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

8 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

12 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

9 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

10 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

15 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version