Ananya Nagalla: ‘వకీల్ సాబ్’ బ్యూటీలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

‘మల్లేశం’ అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది అనన్య నాగళ్ల. తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది అనన్య. అయితే ఇప్పటివరకు వెండితెరపై పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఎక్కడా గ్లామర్ షో చేయలేదు. దీంతో ఈ బ్యూటీపై ట్రెడిషనల్ ముద్ర పడిపోయింది.

తెలుగమ్మాయి.. పైగా ట్రెడిషనల్ గర్ల్ అంటే ఇండస్ట్రీలో అవకాశాలు రావని అనుకుందో ఏమో కానీ ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ షో చేయడం మొదలెట్టింది. ఈ మధ్య చీర కట్టుకొని ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. వెయిట్ కలర్ జాకెట్, బ్లూ కలర్ చీరలో తన నడుము వంపులు చూపించే ఫోజులతో కుర్రాళ్ల దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. తాజాగా ఆమె తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇందులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ నాభిని చూపించింది అనన్య. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెరపై ఎంతో పద్దతిగా కనిపించే అనన్య ఇలా ఎక్స్ పోజ్ చేయడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నీ నుండి ఇలాంటిది ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతూ కవితలు రాసేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus