Andrea Jeremiah: బీచ్ వద్ద పొట్టి నిక్కర్లో హీరోయిన్ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఆండ్రియా లేటెస్ట్ ఫోటోలు..!

ఓ సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆండ్రియా అందరికీ సుపరిచితమే.కోలీవుడ్ సినిమాలకు ఎక్కువ పాటలు పాడుతూ వచ్చిన ఈమె తర్వాత నటిగా కూడా మారి పలు సినిమాల్లో సందడి చేసింది. హీరోయిన్ గా అయితే క్లిక్ అవ్వలేదు కానీ… బోల్డ్ పాత్రలకు ఈమె కరెక్ట్ గా సూట్ అవుతుంది అనే విధంగా అయితే ప్రూవ్ చేసుకుంది. ‘ఉత్తమ విలన్’ ‘చంద్రకళ’ ‘డిటెక్టివ్’ ‘విశ్వరూపం’ ‘గృహం’ ‘మాస్టర్’ వంటి సినిమాలతో కోలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈమె ‘తడాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించింది.

అయితే 10 ఏళ్లుగా నటిస్తున్నా ఈమె ఎందుకో టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అయితే హీరోయిన్ గా రాణించాలి అని బాగా ట్రై చేస్తుంది. అందుకోసం మునుపటి కంటే బరువు తగ్గి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈమె గ్లామర్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈమె బీచ్ వద్ద పొట్టి నిక్కర్లో చేసిన ఫోటో షూట్ పిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆండ్రియా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus