Andrea: ఆండ్రియా అంటే అంతే మరి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

ఆండ్రియా జర్మియా.. ‘యుగానికొక్కడు’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కి ఇంట్రడ్యూస్ అయింది.. చూడగానే ఎవరో ఫారిన్ పాప అనుకున్నారు కానీ తర్వాత చెన్నై పొన్ను అని తెలిసి షాక్ అయ్యారు.. టాలెంటెడ్ సింగర్, యాక్ట్రెస్‌గా సత్తా చాటిన ఆండ్రియా తమిళంతో పాటు మలయాళంలోనూ నటించింది.. ‘తడాఖా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. అంతకుముందే ‘బొమ్మరిల్లు’ లో ‘వువ్ హ్యావ్ ఏ రోమియో’ సాంగ్‌తో సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయింది.. తమిళ నాట డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ జడ్జిగానూ చేసింది..

సింగర్‌గా ఉన్నప్పుడే అమ్మడి అందచందాలకు హీరోయిన్లు కూడా సరిపోరనిపించుకుని.. నటిగా ఎంటర్ అయ్యాక.. ఆ అందాల విందుని డబుల్, ట్రిపుల్ చేస్తూ కుర్రకారుకి కిక్ ఇస్తుంది.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఆండ్రియా తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ షేర్ చేసింది ఆండ్రియా.. వైట్ క్రాప్ ట్రాప్, డెనిమ్ షార్ట్స్‌లో మెరిసిపోయింది.. ‘క్యూట్ లుక్స్, లవ్లీ స్మైల్‌తో చూడముచ్చటగా ఉన్నావ్..

ఆండ్రియా అంటే అంతే మరి.. అందాలారబోతకి ఏమాత్రం అడ్డు చెప్పదు.. నెటిజన్లను డిసప్పాయింట్ చెయ్యదు’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆండ్రియాకి..

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus