హీరోయిన్ అంజలి వాలంటైన్స్ డే విషెస్ ఎవరికి చెప్పిందో తెలుసా!.. వైరల్ అవుతున్న ఫోటో

తెలుగమ్మాయి అంజలి వాలంటైన్స్ డే విషెస్ చెప్తూ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫిబ్రవరి 14న అందరూ వాలెంటైన్స్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. సెలబ్రిటీలు కూడా తమ ప్రియమైన వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులకు ప్రేమ పూర్వక విషెస్ చెప్తూ.. వారితో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. తెలుగమ్మాయి అయినా కానీ తమిళ నాట స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ..

టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా అలరించిన రాజోలు అమ్మాయి అంజలి, తనతో ‘జర్నీ’ లో నటించిన కోలీవుడ్ యంగ్ హీరో జైతో లవ్, రిలేషన్‌లో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అదేం లేదని కొట్టి పారేస్తున్నారు..ఏమైందో కానీ బ్రేకప్ అయిందని కూడా తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రేమికుల రోజు నాడు అంజలి.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే’ అంటూ ముఖానికి బెలూన్స్‌ అడ్డుపెట్టుకున్న,

తన పెట్ బెలూన్స్ పట్టుకున్న క్యూట్ పిక్స్ పోస్ట్ చేసింది.. ‘‘అంటే పెట్‌కి విషెస్ చెప్పి.. దానితో సెలబ్రేట్ చేసుకున్నావన్న మాట.. అయితే సోలోగానే ఉన్నావ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus