Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actress Annapoorna, Chiranjeevi: మెగాస్టార్ గురించి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్!

Actress Annapoorna, Chiranjeevi: మెగాస్టార్ గురించి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్!

  • October 23, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Annapoorna, Chiranjeevi: మెగాస్టార్ గురించి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్!

తెలుగులో దాదాపుగా 700కు పైగా సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో అన్నపూర్ణ ఒకరు. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన్నపూర్ణ 73 సంవత్సరాల వయస్సులో కూడా నటిస్తున్నారు. అన్నపూర్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాబా భక్తురాలినని చెప్పుకొచ్చారు. తాను చేసిన పొరపాట్ల వల్ల మా ఆయన బాధపడి ఉంటారని ఇంకెవరూ బాధ పడలేదని అన్నపూర్ణ వెల్లడించారు.

తనకు ఏడుపు త్వరగా రాదని సినిమాల్లో ఉన్నంత మెత్తగా తాను లైఫ్ లో ఉండనని అన్నపూర్ణ పేర్కొన్నారు. పెద్ద వయస్సులో బుర్ర ఎక్కువగా పని చేయదని అన్నపూర్ణ వెల్లడించారు. ఏదో అనేస్తాను కానీ తాను కూడా బాధ పడతానని అన్నపూర్ణ పేర్కొన్నారు. మనం పని చేస్తే డబ్బులు వస్తాయని ఏం జరిగినా వెంటనే అడిగేస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ లో తనకు బాగానే ఆఫర్లు వచ్చాయని అన్నపూర్ణ పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో చంద్రమోహన్ మరిది అని సుత్తివేలు, సత్యనారాయణ బావ అని జగ్గయ్య గారు మామయ్య అని ప్రస్తుత స్టార్ హీరోలు తనకు మనవళ్లు అని అన్నపూర్ణ వెల్లడించారు. తనకు లైట్ చూసుకోవడం రాదని చిరంజీవి గారు తనను లైట్ చూసుకోవా? అని గట్టిగా అరిచారని అన్నపూర్ణ తెలిపారు. చిరంజీవి తన మంచి కోసమే చెప్పారని అన్నపూర్ణ పేర్కొన్నారు. బాలకృష్ణను తాను బాలబాబు అని పిలుస్తానని అన్నపూర్ణ వెల్లడించారు. చిరంజీవిని తాను అబ్బాయ్ అని పిలుస్తానని నాగార్జున గారిని బాబు అంటానని కృష్ణ, శోభన్ బాబును సార్ అని పిలుస్తానని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Annapoorna
  • #Chiranjeevi

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

3 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

42 mins ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

2 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

3 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version