Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Swathi: ఆ శాడిస్ట్ పాత్ర చూసి షాక్ అయ్యాను.. కలర్స్ స్వాతి కామెంట్స్ వైరల్!

Swathi: ఆ శాడిస్ట్ పాత్ర చూసి షాక్ అయ్యాను.. కలర్స్ స్వాతి కామెంట్స్ వైరల్!

  • October 21, 2022 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swathi: ఆ శాడిస్ట్ పాత్ర చూసి షాక్ అయ్యాను.. కలర్స్ స్వాతి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో త్రిపుర అనే థ్రిల్లర్ మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కలర్ స్వాతి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈమె వివాహం చేసుకున్న అనంతరం పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన కలర్స్ స్వాతి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఇకపోతే తాజాగా నవీన్ చంద్ర ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అమ్ము. ఈ సినిమా చూసిన అనంతరం కలర్స్ స్వాతి ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇవ్వడమే కాకుండా హీరో నవీన్ చంద్రకు తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అమ్ము సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ అమ్ము సినిమా చూశాను. ఈ సినిమాలో డైలాగ్స్, బ్యాగ్రౌండ్ సోర్స్, కథకు బాగా కనెక్ట్ అయ్యాను.

నవీన్ చంద్ర ఇండస్ట్రీకి దొరికిన జెమ్ లాంటివాడు.ఈ సినిమాలో నవీన్ చంద్ర పోషించిన శాడిస్ట్ పాత్ర చూసి నేను షాక్ అయ్యాను అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో నవీన్ చంద్ర నా దగ్గరకు రాగా నేను తనతో మాట్లాడలేదని తెలిపారు.ఇలా తనను మాట్లాడించగా నువ్వు నాతో మాట్లాడకు..ఇక్కడినుంచి వెళ్ళిపో అంటూ తనపై సీరియస్ అయ్యానని నవీన్ చంద్ర ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నారు

అంటే అంతగా ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్రలో నటిస్తారంటూ ఈ సందర్భంగా కలర్స్ స్వాతి అమ్ము సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colours Swathi
  • #Hero Naveen Chandra
  • #Naveen Chandra
  • #Swathi

Also Read

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

related news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

trending news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

19 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

19 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

21 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

17 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

18 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

19 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version