Dimple Hayathi: ‘ఖిలాడి’ బ్యూటీ డింపుల్ హయాతి గ్లామర్ ఫోటోలు వైరల్..!
- April 19, 2022 / 08:30 PM ISTByFilmy Focus
‘గల్ఫ్’ ‘యురేకా’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. ‘గద్దలకొండ గణేష్’ మూవీలో చేసిన ఒక్క ఐటెం సాంగ్ తో బాగా పాపులర్ అయిపోయింది డింపుల్ హయతి. ‘జర్రా జర్రా’ అంటూ సాగే ఈ పాటలో ఈమె వేసే మాస్ స్టెప్పులు మాములుగా ఉండవు.ఆ చిత్రం తర్వాత ఈమె క్రేజ్ బాగా పెరిగింది. వరుసగా తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’, ధనుష్ – అక్షయ్ కుమార్ నటించిన ఆత్రంగి రే వంటి చిత్రాల్లో ఆమె నటించింది.

గ్లామర్ షో విషయంలో ఈమె ఏమాత్రం తగ్గదు అన్న సంగతి తెలిసిందే. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!













